Swetha
మన శంకర్ వరప్రసాద్ గారు సంక్రాంతికి వచ్చి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అదరగొట్టేసారు. ఇప్పటికి సినిమా ఇంకా కొన్ని థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూనే ఉంది. చాలాకాలం తర్వాత సకుటుంబ సపరివారి సమేతంగా ప్రేక్షకులంతా సినిమా థియేటర్స్ లో తరలి వెళ్లారు.

మన శంకర్ వరప్రసాద్ గారు సంక్రాంతికి వచ్చి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అదరగొట్టేసారు. ఇప్పటికి సినిమా ఇంకా కొన్ని థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూనే ఉంది. చాలాకాలం తర్వాత సకుటుంబ సపరివారి సమేతంగా ప్రేక్షకులంతా సినిమా థియేటర్స్ లో తరలి వెళ్లారు. అందులోనే సంక్రాంతి సీజన్ కావడం .. కుటుంబాలు అన్ని కలవడం ఇలా సరిగ్గా టైం చూసుకుని మన శంకర్ వరప్రసాద్ గారు ప్రేక్షకులను మెప్పించేసారు. థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ అయిపోయాయి. ఇక ఇప్పుడు సినిమా ఓటిటి ఎంట్రీ కి రెడీ అయిపోతుంది.
ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ జీ 5 సొంతం చేసుకుంది. ఫిబ్రవరి 11 నుంచి ఈ సినిమాను పాన్ ఇండియా లాంగ్వేజ్స్ లో స్ట్రీమింగ్ చేయనున్నారనే టాక్ వినిపిస్తుంది. థియేటర్స్ లో సక్సెసఫుల్ అయినా సినిమా ఓటిటి ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి. ఎందుకంటే ఈ మధ్య ఓటిటి లో ఒకలా థియేటర్స్ లో మరోలా సినిమాలు కనిపిస్తున్నాయి. అందుకే సినిమా ఓటిటి లో ఎంట్రీ ఇచ్చేవరకు టాక్ ఎలా ఉంటుందో చెప్పలేము. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.