iDreamPost
android-app
ios-app

పుష్ప 2 డిసెంబర్ లో కూడా రాదా? 2025కి వెళ్లిందా?

  • Published Jul 29, 2024 | 11:12 AM Updated Updated Jul 29, 2024 | 11:12 AM

Pushpa 2 Movie Postponed Again?: పుష్ప 2 మరోసారి వాయిదా పడింది? అంటే ఇండస్ట్రీ వర్గాలు అవుననే ఆన్సర్ ఇస్తున్నాయి. 2025లో పుష్ప రాజ్ థియేటర్లలోకి రానున్నాడని జోరుగా చర్చనడుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Pushpa 2 Movie Postponed Again?: పుష్ప 2 మరోసారి వాయిదా పడింది? అంటే ఇండస్ట్రీ వర్గాలు అవుననే ఆన్సర్ ఇస్తున్నాయి. 2025లో పుష్ప రాజ్ థియేటర్లలోకి రానున్నాడని జోరుగా చర్చనడుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

  • Published Jul 29, 2024 | 11:12 AMUpdated Jul 29, 2024 | 11:12 AM
పుష్ప 2 డిసెంబర్ లో కూడా రాదా? 2025కి వెళ్లిందా?

పుష్ప 2కి రిలీజ్ కష్టాలు తప్పేలా లేవు. ఇప్పటికే ఆగస్ట్ 15న రావాల్సిన ఈ మూవీ.. షూటింగ్ పూర్తి కాకపోవడంతో.. డిసెంబర్ 6కి పోస్ట్ పోన్ అయ్యింది. దాంతో బన్నీ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇక డిసెంబర్ 6న అయినా థియేటర్లలోకి పుష్ప రాజ్ వస్తాడని భావించిన ఫ్యాన్స్ కు మరోసారి ఎదురుదెబ్బే తగిలింది. అనుకోకుండా షూటింగ్ కు బ్రేక్ ఇవ్వడంతో ఈ ఏడాది అయినా బన్నీ థియేటర్లలో కనిపిస్తాడా? అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ పిడుగులాంటి వార్త వైరల్ గా మారింది. పుష్ప 2 మరోసారి వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఏకంగా 2025కి వెళ్లినట్లు సమాచారం. దానికి కారణం ఏంటి? ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

పుష్ప 2 మరోసారి వాయిదా పడబోతోందా? అంటే ఇండస్ట్రీ వర్గాల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. దానికి కారణాలు లేకపోలేదు. ప్రస్తుతం అనుకోకుండా పుష్ప 2 మూవీ షూటింగ్ కు బ్రేక్ లు పడటం, షూటింగ్ పార్ట్ ఇంకా మిగిలి ఉండటం, రీ షూట్స్ వల్ల సినిమా అనుకున్న టైమ్ కు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కష్టమని మేకర్స్ భావిస్తున్నారట. కాస్త టైమ్ పట్టినా.. బెస్ట్ క్వాలిటీతో సినీ లవర్స్ ను మెప్పించాలని మేకర్స్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకే తొందపడకుండా.. 2025 ఏప్రిలో సినిమాను తీసుకురావాలని చూస్తున్నారట. బన్నీ-ఫాహద్ ఫజిల్ మధ్య కొంత షూటింగ్ పూర్తి చేయాల్సి ఉందట.

అయితే పుష్ప 2 మూవీ ఎన్ని సార్లు వాయిదా పడినాగానీ.. ఎప్పుడు రిలీజ్ చేసినా.. రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు, సినీ పండితులు పేర్కొంటున్నారు. ఇప్పటికే రిలీజ్ కు ముందే పలు రికార్డులు తన పేరిట లిఖించుకుంటూ దూసుకెళ్తున్నాడు. వాయిదా వార్తలు ఇంతగా వైరల్ అవుతున్నాగానీ.. మేకర్స్ ఈ న్యూస్ పై అధికారికంగా స్పందించడం లేదు. దాంతో పుష్ప 2 నిజంగానే 2025కి వెళ్లిందా? అంటూ ఫ్యాన్స్ ఆందోళన పడుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Skyupsmedia (@skyupsmedia)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss