iDreamPost
android-app
ios-app

Pushpa 2: టెన్షన్లో సుక్కూ .. పుష్ప విషయంలో శాటిస్ఫై అవ్వట్లే?

  • Published Nov 19, 2024 | 3:34 PM Updated Updated Nov 19, 2024 | 3:34 PM

Pushpa 2: పుష్ప 2 సినిమా విడుదలకు రెఢీ అవుతుంది. సుకుమార్ ఇంకా ఈ సినిమా కోసం కష్ట పడుతున్నాడు.

Pushpa 2: పుష్ప 2 సినిమా విడుదలకు రెఢీ అవుతుంది. సుకుమార్ ఇంకా ఈ సినిమా కోసం కష్ట పడుతున్నాడు.

  • Published Nov 19, 2024 | 3:34 PMUpdated Nov 19, 2024 | 3:34 PM
Pushpa 2: టెన్షన్లో  సుక్కూ .. పుష్ప విషయంలో శాటిస్ఫై అవ్వట్లే?

దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న మోస్ట్ ఎవైటెడ్ సీక్వెల్ ‘పుష్ప 2’ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతోంది. డిసెంబర్‌ 5న విడుదల కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు పీక్ స్టేజీకి వెళ్లిపోయాయి. దీంతో సినిమా విడుదల అయ్యాక ఏమాత్రం తేడా వచ్చినా కానీ పుష్ప టీం కష్టమంతా గంగపాలు కావడం కావడం పక్క. అందుకే సుకుమార్ కొంచెం టెన్షన్ లో ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాకి ఇంకా ప్రొడక్షన్‌ వర్క్‌ పూర్తి కాలేదని తెలుస్తుంది. పుష్ప పై ఉన్న భారీ బజ్ సుకుమార్ పై ఇంకా ఒత్తిడి పెంచింది. ఇప్పటికీ కూడా ఫైనల్ అవుట్ పుట విషయంలో ఆయన ఫుల్ గా శాటిస్ఫై కాలేదని తెలుస్తుంది. ఇక విడుదలకు గట్టిగా నెల కూడా టైమ్ లేదు కాబట్టి సుక్కూ ఇంకా బాగా పుష్పని చెక్కడానికి కంకణం కట్టుకున్నాడు. దీంతో కొన్ని వావ్ అనిపించే సీన్లకు ప్యాచ్‌ వర్క్‌ చేస్తున్నారని సమాచారం.

సుకుమార్‌ పని రాక్షసుడని అందరికీ తెలిసిందే. ఆయన సినిమాలలో ప్రతి సీన్‌ను చాలా జాగ్రత్తగా డీటైల్ గా తీస్తారు. ఒక సీన్‌లో ఏదైనా చిన్న ఎలిమెంట్ కి శాటిస్ఫై కాకపోయినా కూడా దాన్ని ఏమాత్రం లైట్ తీసుకోరు. దాన్ని రీ షూట్‌ చేసి పర్ఫెక్ట్ గా వచ్చేదాకా కష్టపడతారు. అందుకే ఆయన ఇన్నేళ్ల అనుభవంలో డైరెక్టర్ గా ఏనాడు ఫెయిల్ కాలేదు. అలాంటిది పుష్ప 2 కి నేషనల్ లెవెల్ లో ఇంత బజ్ వచ్చిందంటే ఊరుకుంటాడా? తన ప్రాణమే పెట్టేస్తాడు.అందుకే ఏ చిన్న ఎలిమెంట్‌ విషయంలోనూ లైట్‌ తీసుకోవడం లేదట. ప్రతి ఎలిమెంట్ ని డీటైల్ గా పరిశీలించి మరీ పని చేస్తున్నారట. అందుకే సుకుమార్‌ ఇంకా పుష్ప షూటింగ్‌ను కంప్లీట్ చేయలేదని టాక్. టైమ్ తక్కువగా ఉండటం వలన త్వరగా షూట్ పూర్తి చేసి, ఎడిటింగ్ కంప్లీట్ చేసి సెన్సార్‌కు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడట.

ఇంకో వారం పాటు ప్యాచ్ వర్కులు, ఎడిటింగ్ పనులు, డబ్బింగ్ కార్యక్రమాలు పర్ఫెక్ట్ గా కంప్లీట్ చేసేందుకు బిజీ అయ్యారట. నవంబర్ చివరి వారంలోనే సెన్సార్‌కు టీం వెళ్తుందని సమాచారం. ఇవన్నీ పర్ఫెక్ట్ గా పూర్తయ్యేదాక ప్రమోషన్స్ అటెండ్ కాడని తెలుస్తుంది. అలా సుక్కూ తన టీంతో కలిసి పని చేసుకుంటూ పోతుంటే.. ప్రమోషన్స్ పనిని మాత్రం బన్నీ చూసుకుంటాడని తెలుస్తుంది. ఇదీ సంగతి. ఇలా సుకుమార్ పుష్ప 2 సినిమాతో మరోసారి తెలుగు సినిమా స్థాయిని పెంచడానికి అలుపెరుగని వీరుడిలా ఇంకా కష్టపడుతున్నారు. ఇక దీని గురించి మీరేమి అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetjojobetJojobetMadridbetjojobetJojobetjojobetJojobetcasibomcasibomcasibomcasibomcasibomcasibomcasibomcasibom girişchild pornbetciobetciobetcioGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetjojobetjojobet