DV Raju
హైదరాబాద్, ఫిబ్రవరి: రియల్ ఎస్టేట్ రంగంలో విశేష సేవలందిస్తున్న డిజిటల్ మార్కెటింగ్ సంస్థ 'కల్ట్నర్డ్స్' (CultNerds) జాతీయ స్థాయి అవార్డును దక్కించుకుంది. హైదరాబాద్లోని నోవాటెల్ కన్వెన్షన్ సెంటర్లో ఇటీవల నిర్వహించిన ప్రతిష్టాత్మక 'రియల్టీ+ కాన్క్లేవ్ అండ్ ఎక్సలెన్స్ అవార్డ్స్' (Realty+ Conclave & Excellence Awards) వేడుకలో ఈ సంస్థను ‘డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఆఫ్ ది ఇయర్’ పురస్కారంతో గౌరవించారు.

హైదరాబాద్, ఫిబ్రవరి: రియల్ ఎస్టేట్ రంగంలో విశేష సేవలందిస్తున్న డిజిటల్ మార్కెటింగ్ సంస్థ ‘కల్ట్నర్డ్స్’ (CultNerds) జాతీయ స్థాయి అవార్డును దక్కించుకుంది. హైదరాబాద్లోని నోవాటెల్ కన్వెన్షన్ సెంటర్లో ఇటీవల నిర్వహించిన ప్రతిష్టాత్మక ‘రియల్టీ+ కాన్క్లేవ్ అండ్ ఎక్సలెన్స్ అవార్డ్స్’ (Realty+ Conclave & Excellence Awards) వేడుకలో ఈ సంస్థను ‘డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఆఫ్ ది ఇయర్’ పురస్కారంతో గౌరవించారు.
రియల్ ఎస్టేట్ రంగంలో వినూత్న డిజిటల్ వ్యూహాలు, టెక్నాలజీ ఆధారిత మార్కెటింగ్ పద్ధతులను ప్రవేశపెట్టి, తక్కువ సమయంలోనే ఉత్తమ ఫలితాలను సాధించినందుకు గాను జ్యూరీ సభ్యులు కల్ట్నర్డ్స్ను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ దిగ్గజాలు, డెవలపర్లు మరియు మార్కెటింగ్ నిపుణులు హాజరైన ఈ సదస్సులో ఈ పురస్కారాన్ని అందజేశారు.
ప్రస్తుతం ఈ సంస్థ హైదరాబాద్తో పాటు దేశంలోని వివిధ నగరాల్లో 30కి పైగా ప్రముఖ రియల్ ఎస్టేట్ బ్రాండ్లకు డిజిటల్ సేవలందిస్తోంది. ముఖ్యంగా గూగుల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇన్-హౌస్ లీడ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ వంటి అత్యాధునిక సాంకేతికతను వాడుతూ, రియల్ ఎస్టేట్ విక్రయాలను వేగవంతం చేయడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తోంది.
ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ, రియల్ ఎస్టేట్ మార్కెటింగ్లో కేవలం ప్రచారం మాత్రమే కాకుండా, సేల్స్ మరియు కస్టమర్ ఎంగేజ్మెంట్కు ప్రాధాన్యత ఇస్తూ తాము రూపొందించిన వ్యూహాలే ఈ విజయానికి కారణమని పేర్కొన్నారు. ….