iDreamPost
android-app
ios-app

వారణాసి మూవీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్.. జక్కన్న ప్లానింగ్ ఏ వేరు

  • Published Jan 30, 2026 | 2:11 PM Updated Updated Jan 30, 2026 | 2:11 PM

అసలు జక్కన్న స్ట్రాటజీ నే వేరు వారణాసి గురించి ఒక్కో అప్డేట్ ఊహించని విధంగా ఇస్తున్నాడు. ఆల్రెడీ మూవీ లాంచ్ ఈవెంట్ లో ఓ గ్లిమ్ప్స్ వదిలి అందరికి షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత సినిమా గురించి ఏవేవో రూమర్స్ వినిపించాయి. కథ గురించి ఊహాగానాలు అంచనాలు ఇలా చాలానే జరుగుతూ ఉన్నాయి. కానీ రాజమౌళి నుంచి క్లారిటీ వచ్చేవరకు ఏ విషయాన్నీ నమ్మడానికి లేదు. అలాగే

  • Published Jan 30, 2026 | 2:11 PMUpdated Jan 30, 2026 | 2:11 PM
వారణాసి మూవీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్.. జక్కన్న ప్లానింగ్ ఏ వేరు

అసలు జక్కన్న స్ట్రాటజీ నే వేరు వారణాసి గురించి ఒక్కో అప్డేట్ ఊహించని విధంగా ఇస్తున్నాడు. ఆల్రెడీ మూవీ లాంచ్ ఈవెంట్ లో ఓ గ్లిమ్ప్స్ వదిలి అందరికి షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత సినిమా గురించి ఏవేవో రూమర్స్ వినిపించాయి. కథ గురించి ఊహాగానాలు అంచనాలు ఇలా చాలానే జరుగుతూ ఉన్నాయి. కానీ రాజమౌళి నుంచి క్లారిటీ వచ్చేవరకు ఏ విషయాన్నీ నమ్మడానికి లేదు. అలాగే ఇప్పటివరకు రిలీజ్ డేట్ విషయంలో కూడా చాలా రూమర్స్ వినిపించాయి. కానీ రాజమౌళి మాత్రం ఆ విషయాన్నీ సింపుల్ గా చెప్పేసాడు .

ఏదైనా చిన్న మూవీ రిలీజ్ డేట్ నే అందరూ నానా హంగామా చేసి.. ముందు నుంచే హడావిడి చేస్తూ అనౌన్సుమెంట్ ఇస్తూ ఉంటారు. కానీ రాజమౌళి అన్నిటికి విరుద్ధంగా డైరెక్ట్ పోస్టర్స్ తో రిలీజ్ డేట్ ను సింపుల్ గా చెప్పేసాడు. షూటింగ్ స్టార్ట్ అయినప్పటినుంచి ఏ చిన్న విషయాన్ని పంచుకోని జక్కన్న.. డైరెక్ట్ గా ఓ గ్లిమ్ప్స్ ను మెస్మరైజ్ చేసాడు. ఇక ఇప్పుడేమో నేరుగా రిలీజ్ డేట్ అప్డేట్ ను ఇలా పోస్టర్స్ తో అనౌన్స్ చేసాడు.

అది కూడా సినిమాకు వారణాసి అనే టైటిల్ ను పెట్టినందుకు వారాణసి నగరంలోనే ఆ పోస్టర్స్ ను రివీల్ చేశారు. సోషల్ మీడియాలో గంటల వ్యవధిలో ఈ పోస్టర్స్ వైరల్ అయ్యాయి. వారణాసి సినిమా ఏప్రిల్ 7, 2027 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. సరిగ్గా సంవత్సరం తర్వాత రాజమౌళి హంగామా మొదలవ్వబోతుంది అన్నమాట. ఇక ఈలోగా సినిమాకు సంబందించిన చిన్న చిన్న అప్డేట్స్ ఎలాగూ వస్తూనే ఉంటాయి. అవేంటో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.