Swetha
రాజమౌళి నుంచి సినిమా అనౌన్స్ చేసిన తర్వాత ఇంకా అది ఎప్పుడో వస్తుందో ఆయనకు కూడా తెలియదు . ప్రేక్షకులు కూడా సినిమా రిలీజ్ డేట్ కోసం ఎదురుచూడరు. రాజమౌళి నుంచి ఎలాంటి కంటెంట్ వస్తుందా అని ఎదురుచూస్తూ ఉంటారు . ఇప్పటికే గ్లిమ్ప్స్ తో అందరికి ఓ హై ఇచ్చి వదిలేసాడు జక్కన్న .

రాజమౌళి నుంచి సినిమా అనౌన్స్ చేసిన తర్వాత ఇంకా అది ఎప్పుడో వస్తుందో ఆయనకు కూడా తెలియదు . ప్రేక్షకులు కూడా సినిమా రిలీజ్ డేట్ కోసం ఎదురుచూడరు. రాజమౌళి నుంచి ఎలాంటి కంటెంట్ వస్తుందా అని ఎదురుచూస్తూ ఉంటారు . ఇప్పటికే గ్లిమ్ప్స్ తో అందరికి ఓ హై ఇచ్చి వదిలేసాడు జక్కన్న . దీనితో అందరికి సినిమా మీద ఇంకాస్త ఆసక్తి పెరిగింది. అయితే ఇప్పుడు మూవీ కథ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది.
ఈ సినిమాలో దాదాపు నాలుగు అతి పెద్ద యాక్షన్ బ్లాక్స్ ఉంటాయట. వీటిలో ఒకే ఒక్క పర్టిక్యులర్ సిక్వెన్స్ ఆడియన్స్ మైండ్ బ్లాక్ చేసే రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. అది రామాయణం కాలం నాటి ఎపిసోడ్ అని అంటున్నారు. గతంలో రాజమౌళి సినిమాలన్నీ కూడా ఇంటర్వెల్ పార్ట్ లు ఎలా బెంచ్ మార్క్ సెట్ చేశాయో. ఇప్పుడు ఈ వారణాసి ఇంటర్వెల్ సిక్వెన్స్ కూడా అదే రేంజ్ లో బెంచ్ మార్క్ సెట్ చేస్తుందట. ఇక ఏమౌతుందో చూడాలి.
ఈ సినిమాకు రాజమౌళి సుమారు 1000 కోట్లకు పైగా బడ్జెట్ పెడుదుతున్నారు. సో ఆ బడ్జెట్ కి న్యాయం చేసేలా ప్రతి ఫ్రేమ్ ని ప్లాన్ ప్రకారం తీర్చిదిద్దుతున్నారు రాజమౌళి. ముందు ముందు ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో అవి సినిమాను ఏ స్థాయిలో నిలబెడతాయి చూడాలి . మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.