Swetha
మాస్ మహారాజ్ రవితేజ కు ఇప్పుడు ఓ భారీ హిట్ అవసరం ఎంతైనా ఉంది. మొన్న వచ్చిన భర్తమహాసేయులకు విజ్ఞప్తి బానే ఉందిలే కానీ అది రవితేజ రేంజ్ హిట్ బొమ్మ కాదు . సో ఇప్పుడు ఆ రేంజ్ హిట్ రవితేజ సొంతం కావాలంటే ఇప్పుడు తీస్తున్న ఈ డివోషనల్ టచ్ మూవీ హిట్ అవ్వాల్సిందే. రీసెంట్ గానే ఈ సినిమాకు సంబందించిన మూవీ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

మాస్ మహారాజ్ రవితేజ కు ఇప్పుడు ఓ భారీ హిట్ అవసరం ఎంతైనా ఉంది. మొన్న వచ్చిన భర్తమహాసేయులకు విజ్ఞప్తి బానే ఉందిలే కానీ అది రవితేజ రేంజ్ హిట్ బొమ్మ కాదు . సో ఇప్పుడు ఆ రేంజ్ హిట్ రవితేజ సొంతం కావాలంటే ఇప్పుడు తీస్తున్న ఈ డివోషనల్ టచ్ మూవీ హిట్ అవ్వాల్సిందే. రీసెంట్ గానే ఈ సినిమాకు సంబందించిన మూవీ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు మూవీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తుంది.
ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకుడు. ఈ సినిమాను మైత్రి మూవీ సంస్థ నిర్మిస్తుంది. అయ్యప్ప స్వామీ మాలలో రవి తేజ చాలా డిఫరెంట్ గా కనిపించారు. కచ్చితంగా ఈ సినిమా రవితేజ కు మంచి హిట్ అందిస్తుందని అంతా అనుకున్నారు.అయితే ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ చేస్తున్నారని ఇన్సైడ్ టాక్ నడుస్తుంది. వాటిలో ఒకటైతే భక్తుడి రోల్ అని క్లియర్ గా తెలుస్తుంది.
రెండోది ఏమిటో తెలియదు కానీ.. ఈ రెండు పాత్రలలో కూడా వేరియేషన్స్ బాగా తెలుస్తున్నాయని.. బాగా కుదిరాయనే టాక్ వినిపిస్తుంది. ఇక్కడ ఎన్ని పాత్రలలో రవితేజ కనిపించాడు అనేది ఇంపార్టెంట్ కాదు . రవి తేజ నుంచి హిట్ పడాలి అంతే . అందుకోసం ఎంతటి కష్టమైన రవితేజ పడతాడని అందరికి తెలుసు. ఇక ముందు ముందు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి.