iDreamPost
android-app
ios-app

రాజాసాబ్ OTT స్ట్రీమింగ్ డేట్ ఇదే

  • Published Jan 30, 2026 | 1:38 PM Updated Updated Jan 30, 2026 | 1:38 PM

ఈ సంక్రాంతికి కానుకగా అన్ని సినిమాలకంటే ముందే థియేటర్లోకి వచ్చిన సినిమా రాజాసాబ్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన అభిమానులంతా కాస్త నిరాశ పడిన మాట వాస్తవం. కాకపోతే వింటేజ్ ప్రభాస్ లుక్స్ కోసం , డ్యాన్స్ , కామిడి కోసం సినిమాను చూడొచ్చు. మరీ అంత తీసిపడేసేలా మాత్రం లేదు. విజువల్స్ గ్రాండియర్ గా .. ఓ కొత్త టైపు కథల ప్రేక్షకులను బాగానే ఎంగేజ్ చేస్తుంది.

  • Published Jan 30, 2026 | 1:38 PMUpdated Jan 30, 2026 | 1:38 PM
రాజాసాబ్ OTT స్ట్రీమింగ్ డేట్ ఇదే

ఈ సంక్రాంతికి కానుకగా అన్ని సినిమాలకంటే ముందే థియేటర్లోకి వచ్చిన సినిమా రాజాసాబ్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన అభిమానులంతా కాస్త నిరాశ పడిన మాట వాస్తవం. కాకపోతే వింటేజ్ ప్రభాస్ లుక్స్ కోసం , డ్యాన్స్ , కామిడి కోసం సినిమాను చూడొచ్చు. మరీ అంత తీసిపడేసేలా మాత్రం లేదు. విజువల్స్ గ్రాండియర్ గా .. ఓ కొత్త టైపు కథల ప్రేక్షకులను బాగానే ఎంగేజ్ చేస్తుంది. పైగా ఈ మధ్య థియేటర్లో ఆడని సినిమాలు ఓటిటి లో తెగ మెప్పిస్తున్నాయి. ఆ యాంగిల్ లో ఎక్కడో రాజాసాబ్ మీద నమ్మకాలూ ఇంకా అలానే ఉన్నాయి .

ఇప్పుడు ఈ సినిమా థియేట్రికల్ రన్ ను కంప్లీట్ చేసుకుని ఓటిటి ఎంట్రీకి రెడీ అయింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ హాట్ స్టార్ భారీ ధరకు సొంతం చేసుకుంది. ఈ సినిమాను ఫిబ్రవరి 6 నుంచి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. కాబట్టి థియేటర్లో ఈ సినిమాను మిస్ అయినవాళ్లు ఓటిటి లో అసలు మిస్ కాకుండా చూసేయండి. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి