iDreamPost
android-app
ios-app

సినిమా హిట్ అయింది మరి దర్శకుడు సంగతి ఏంటి ?

  • Published Jan 29, 2026 | 5:18 PM Updated Updated Jan 29, 2026 | 5:18 PM

నవీన్ పోలిశెట్టి నుంచి వచ్చే సినిమాలకు మంచి హైప్ ఉంటుంది. ఏదేమైనా సినిమాకు వెళ్తే కాసేపు మనసార నవ్వుకోవచ్చనే నమ్మకం ప్రేక్షకులలో ఉంటుంది. రీసెంట్ గా సంక్రాంతి రేస్ లో పార్టిసిపేట్ చేసి ఇదే టాక్ సంపాదించుకున్నాడు. అనగనగ ఓ రాజు సినిమాతో అందరిని ఆకట్టుకున్నాడు . ఈ సినిమాకు మొదటినుంచి నవీన్ శెట్టినే ప్రమోషన్స్ చేసుకుంటూ వచ్చాడు.

  • Published Jan 29, 2026 | 5:18 PMUpdated Jan 29, 2026 | 5:18 PM
సినిమా హిట్ అయింది మరి దర్శకుడు సంగతి ఏంటి ?

నవీన్ పోలిశెట్టి నుంచి వచ్చే సినిమాలకు మంచి హైప్ ఉంటుంది. ఏదేమైనా సినిమాకు వెళ్తే కాసేపు మనసార నవ్వుకోవచ్చనే నమ్మకం ప్రేక్షకులలో ఉంటుంది. రీసెంట్ గా సంక్రాంతి రేస్ లో పార్టిసిపేట్ చేసి ఇదే టాక్ సంపాదించుకున్నాడు. అనగనగ ఓ రాజు సినిమాతో అందరిని ఆకట్టుకున్నాడు . ఈ సినిమాకు మొదటినుంచి నవీన్ శెట్టినే ప్రమోషన్స్ చేసుకుంటూ వచ్చాడు. సినిమా ప్రోమో రిలీజ్ చేసినప్పటినుంచి థియేటర్లో రిలీజ్ అయ్యే రోజు వరకు కూడా మొత్తం నవీన్ పోలిశెట్టినే తన భుజాల మీద సినిమా భారం మోశాడు.

అయితే ఇంతవరకు బాగానే ఉంది . ఇప్పుడు సినిమా హిట్ అయింది. ఏ సినిమా విషయంలోనైనా ఆయా సినిమాలు హిట్ అయినా ప్లాప్ అయినా హీరోను దర్శకుడిని ఇద్దరికి ఈక్వల్ గా ఆ క్రెడిట్ షేర్ చేస్తూ ఉంటారు ప్రేక్షకులు. కానీ అనగనగ ఓ రాజు విషయంలో మాత్రం దర్సకుడు పేరు ఎక్కడ వినిపించడం లేదు. బాక్స్ ఆఫీస్ లెక్కల్లో సినిమా సూపర్ హిట్ అయింది. సక్సెస్ క్రెడిట్ అంతా కూడా హీరో ఖాతాలోకి వెళ్ళిపోయింది. ఇటు సక్సెస్ మీట్ లో కూడా డైరెక్టర్ ఎక్కడా కనిపించలేదు .

ఎంత నవీన్ దర్శకత్వంలో భాగం వహించినా.. 200 కోట్లు కొల్లగొట్టిన తర్వాత కూడా క్రెడిట్ దర్శకుడుకి ఇవ్వకపోవడం కాస్త ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇక ఈ దర్శకుడికి నెక్స్ట్ ఎలాంటి ప్రాజెక్ట్స్ వస్తాయో చూడాలి . అటు నవీన్ మాత్రం మరో బ్లాక్ బస్టర్ హిట్ కి రెడీ అవుతున్నడని టాక్ వినిపిస్తుంది. ఇక ఏమౌతుందో చూడాలి . మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.