Swetha
రామ్ చరణ్ పెద్ది సినిమా మార్చి 27న వస్తుందని ముందు నుంచి వినిపిస్తున్న మాటే. కానీ ఇప్పుడు సినిమా వాయిదా పడుతుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. రామ్ చరణ్ పుట్టినరోజుకి ఓ గ్రాండ్ బ్లాక్ బస్టర్ సినిమా రిలీజ్ కాబోతుంది అనుకునే టైం కి ఇలాంటి పోస్ట్ పోన్ వార్తలు రావడం చరణ్ అభిమానులను నిరాశపరుస్తుంది

రామ్ చరణ్ పెద్ది సినిమా మార్చి 27న వస్తుందని ముందు నుంచి వినిపిస్తున్న మాటే. కానీ ఇప్పుడు సినిమా వాయిదా పడుతుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. రామ్ చరణ్ పుట్టినరోజుకి ఓ గ్రాండ్ బ్లాక్ బస్టర్ సినిమా రిలీజ్ కాబోతుంది అనుకునే టైం కి ఇలాంటి పోస్ట్ పోన్ వార్తలు రావడం చరణ్ అభిమానులను నిరాశపరుస్తుంది. మార్చిలో కాకపోతే మే లో అయినా ఈ సినిమాను రిలీజ్ చేస్తారని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. అటు సినిమా యూనిట్ దగ్గర కూడా వీటి అన్నిటికి తగినట్టు సరిపడా ప్లాన్ ఉందట.
అటు మార్చ్ లోనే నాని ప్యారడైజ్ సినిమా రిలీజ్ అనౌన్స్ చేశారు . అలాగే మార్చి 19న దురంధర్ 2 రిలీజ్ ఉంది అలాగే అదే సమయంలో యష్ టాక్సిక్ సినిమా రిలీజ్ కూడా ఉంది. సో ఈ సినిమాల ప్రభావం పెద్ది మీద పడకుండా ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తుంది. అలాగే దురంధర్ 2 , టాక్సిక్ సినిమాలకు నార్త్ లో భారీ డిమాండ్ ఉంది. ఆల్రెడీ పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూటర్లు రంగం లోకి దిగారు. పుష్ప 2 డిస్ట్రిబ్యూట్ చేసిన అనిల్ తదాని.. ఇప్పుడు యష్ టాక్సిక్ ని కూడా తన చేతిలోకి తీసుకున్నారనే టాక్ వినిపిస్తుంది . ఇక పెద్ది మేకర్స్ ఏమి డిసైడ్ చేస్తారో చూడాలి. ఈ సినిమా మీద అయితే అంచనాలు బాగానే ఉన్నాయి. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.