Swetha
యాంకర్ సుమ కొడుకు రోషన్ నటించిన మోఘ్లి సినిమా డిసెంబర్ 13 న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు నేషనల్ అవార్డు గ్రహీత సందీప్ రాజ్ దర్శకత్వం వచించారు. పీపుల్స్ మీడియా బ్యానర్ పై టిజి విశ్వప్రసాద్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఊహించినంత రేంజ్ లో కాకపోయినా ఈ సినిమాకు బాగానే పాజిటివ్ టాక్ వచ్చింది.

యాంకర్ సుమ కొడుకు రోషన్ నటించిన మోఘ్లి సినిమా డిసెంబర్ 13 న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు నేషనల్ అవార్డు గ్రహీత సందీప్ రాజ్ దర్శకత్వం వచించారు. పీపుల్స్ మీడియా బ్యానర్ పై టిజి విశ్వప్రసాద్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఊహించినంత రేంజ్ లో కాకపోయినా ఈ సినిమాకు బాగానే పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమాతో రోషన్ ప్రేక్షకులలో రిజిస్టర్ అయితే అయ్యాడు. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటిటి లోకి రానుంది.
ఈ సినిమా కథ విషయానికొస్తే.. రోషన్ కనకాల ఓ అనాధ. ఓ చిన్న గ్రామంలో ఉంటూ ఎప్పటికైనా పోలీస్ కావాలనే ఓ ఆశయంతో బ్రతికేస్తూ ఉంటాడు . అప్పటివరకు ఎదో ఒక పని చేయాలి కాబట్టి తన స్నేహితుడు వైవా హర్షతో కలిసి సినిమాలలో జూనియర్ ఆర్టిస్ట్ లను గేదర్ చేస్తూ ఉంటాడు. అలా ఓ సినిమాలో సైడ్ డ్యాన్సర్ గా వచ్చిన జాస్మిత్ తో ప్రేమలో పడతాడు. ఆమెకు మాటలు రావు , వినికిడి లోపం కూడా ఉంటుంది. ఆమె కూడా మోఘ్లిని ఇష్టపడుతుంది. అదే సమయంలో ఓ విలన్ కూడా జాస్మిత్ ను ఇష్టపడతాడు. ఆమెను వాడుకోవాలని చూస్తాడు. ఇది తెలిసిన మోఘ్లి ఏమి చేస్తాడు. వారిద్దరి ప్రేమకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి ? అతను అనుకున్న గోల్ రీచ్ అయ్యాడా లేదా ? అనేది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం , కన్నడ , మలయాళంలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లో ఈ సినిమాను మిస్ అయినవాళ్లు ఓటిటి లో అసలు మిస్ అవ్వకుండా చూసేయండి. ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.