iDreamPost
android-app
ios-app

అప్పుడే మెగా 158 పై చర్చలు…

  • Published Jan 21, 2026 | 12:21 PM Updated Updated Jan 21, 2026 | 12:21 PM

మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి వేగంగా దూసుకుపోతున్నారు. మొన్న వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో చిరు స్పీడ్ ఇంకాస్త పెరిగింది. సంక్రాంతి సెలవులు కంప్లీట్ అయినాసరే ఇంకా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపిస్తుంది.

మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి వేగంగా దూసుకుపోతున్నారు. మొన్న వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో చిరు స్పీడ్ ఇంకాస్త పెరిగింది. సంక్రాంతి సెలవులు కంప్లీట్ అయినాసరే ఇంకా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపిస్తుంది.

  • Published Jan 21, 2026 | 12:21 PMUpdated Jan 21, 2026 | 12:21 PM
అప్పుడే మెగా 158 పై చర్చలు…

మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి వేగంగా దూసుకుపోతున్నారు. మొన్న వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో చిరు స్పీడ్ ఇంకాస్త పెరిగింది. సంక్రాంతి సెలవులు కంప్లీట్ అయినాసరే ఇంకా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపిస్తుంది. ప్రస్తుతానికి అందరు వింటేజ్ చిరు వైబ్ ను ఎంజాయ్ చేస్తున్న క్రమంలో.. చిరు తన నెక్స్ట్ సినిమాకు సంబంధించిన పనిలో బిజీగా ఉన్నాడట. మెగా 158 గురించి ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్ నడుస్తుంది.

ప్రస్తుతం మన శంకర వరప్రసాద్ గారు సక్సెస్ మీటింగ్స్ , ఈవెంట్స్ అన్నీ కంప్లీట్ చేసుకుని దుబాయ్ కు చేరుకున్నారు. అక్కడ డైరెక్టర్ బాబీతో కలిసి మెగా 158 కోసం స్క్రిప్ట్ వర్క్ డిస్కస్ చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే ఫైనల్ స్క్రిప్ట్ లాక్ అయిందట. దానికి సంబంధించి టీం అందరికి ఇన్పుట్స్ ఇస్తున్నారట. దీనికి స్క్రిప్ట్ రైటింగ్ కోన వెంకట్ చేస్తున్నారట. దీనితో మెగా ఫ్యాన్స్ అంత ఖుషి ఖుషిగా ఉన్నారు. ఈ ఏడాది చిరంజీవి నుంచి విశ్వంభర సినిమా ఒకటి రానుంది. ఇక ఆ తర్వాత వచ్చే ఏడాదిలో ఈ మెగా 158 ఎంట్రీ ఇస్తుంది. కొద్దిరోజుల తర్వాత ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అప్డేట్స్ అనౌన్స్ చేయనున్నారు మేకర్స్. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.