iDreamPost
android-app
ios-app

శోభిత ధూళిపాళ్ల ‘చీకటిలో’ వెలిగినట్లేనా !

  • Published Jan 24, 2026 | 11:58 AM Updated Updated Jan 24, 2026 | 11:58 AM

అక్కినేని నాగచైతన్య సతీమణి శోభిత కూడా గతంలో మంచి సినిమాలు , సిరీస్ లతో ప్రేక్షకులను ఆకట్టుకునేది. కానీ పెళ్లి తర్వాత ఈ అమ్మడు కాస్త సైలెంట్ అయిన మాట వాస్తవం. ఇక ఇప్పుడు పెళ్ళైన ఇన్నాళ్లకు ఓటిటి లో చీకటిలో అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది శోభిత. అసలు ఈ సినిమా ఎలా ఉంది.

  • Published Jan 24, 2026 | 11:58 AMUpdated Jan 24, 2026 | 11:58 AM
శోభిత ధూళిపాళ్ల ‘చీకటిలో’ వెలిగినట్లేనా !

అక్కినేని నాగచైతన్య సతీమణి శోభిత కూడా గతంలో మంచి సినిమాలు , సిరీస్ లతో ప్రేక్షకులను ఆకట్టుకునేది. కానీ పెళ్లి తర్వాత ఈ అమ్మడు కాస్త సైలెంట్ అయిన మాట వాస్తవం. ఇక ఇప్పుడు పెళ్ళైన ఇన్నాళ్లకు ఓటిటి లో చీకటిలో అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది శోభిత. అసలు ఈ సినిమా ఎలా ఉంది.. ఈ సినిమాతో శోభిత కంబ్యాక్ ఇచ్చినట్టేనా.. అసలు ఈ సినిమా దీనిగురించి అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమాలో శోభిత ఓ జర్నలిస్ట్ గా పనిచేస్తూ ఉండేది. కానీ కొంతకాలానికి ఈ టిఆర్పి ప్రపంచానికి దూరంగా వెళ్లిపోవాలని ఆ ఉద్యోగం వదిలేస్తుంది. తన ఫ్రెండ్స్ ఇచ్చిన ఐడియాతో పాడ్ క్యాస్ట్ ప్రపంచంలోకి దిగుతుంది. సరిగ్గా దానికి ముందే తన స్నేహితురాలు ఊహించని హత్యకు గురవుతుంది. ఇప్పుడు శోభిత ఏమి చేస్తుంది ? ఆ కేసును పాడ్ క్యాస్ట్ నుంచి ఎలా తన ఫ్రెండ్ కేసు సాల్వ్ చేస్తుందా ? అనేదే సినిమా మిగతా కథ.

ప్లాట్ మరీ అంత యూనిక్ గా లేకపోయినా ఆఖరి 30 నిముషాలు మాత్రం మునుపెన్నడూ ఎక్కడా చూడని విధంగా ప్యూర్ గూస్బంప్స్ ఇస్తుందని చెప్పొచ్చు. సో మొత్తానికి శోభిత ధూళిపాళ్ల కంబ్యాక్ సక్సెస్ అయినట్టే. ర్ఫార్మన్స్ పరంగా శోభిత ఓకే అనిపించుకుంది. ఇలాంటి కాన్సెప్ట్ కథలు బోర్ కొట్టించకుండా ఎన్ని తీసిన ప్రేక్షకులు ఇంట్రెస్టింగ్ గానే చూస్తారు. ఇక శోభిత నెక్స్ట్ ఎలాంటి ప్రాజెక్ట్స్ ను సెలెక్ట్ చేసుకుంటుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.