Swetha
కార్తీ తమిళ హీరో అయినప్పటికీ తెలుగులో కూడా బాగానే క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ హీరో ఆఖరిగా స్క్రీన్ మీద కనిపించింది నాని హిట్ 3 సినిమాలోనే. ఆ తర్వాత 'వా వాథియర్’ తెలుగులో అన్నగారు వస్తారు అనే సినిమాను తీసాడు. ఈ సినిమాను గత నెలలోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ అనేక ఇబ్బందుల వలన సినిమా రిలీజ్ ఆగిపోయింది

కార్తీ తమిళ హీరో అయినప్పటికీ తెలుగులో కూడా బాగానే క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ హీరో ఆఖరిగా స్క్రీన్ మీద కనిపించింది నాని హిట్ 3 సినిమాలోనే. ఆ తర్వాత ‘వా వాథియర్’ తెలుగులో అన్నగారు వస్తారు అనే సినిమాను తీసాడు. ఈ సినిమాను గత నెలలోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ అనేక ఇబ్బందుల వలన సినిమా రిలీజ్ ఆగిపోయింది . అయితే తమిళ్ లో మాత్రం మొన్న పొంగల్ కి థియేట్రికల్ రిలీజ్ చేశారు. కొన్ని రోజులకు తెలుగులో కూడా ఈ సినిమా వస్తుందని అనుకున్నారు కానీ.. ఇప్పుడు తెలుగు రిలీజ్ కు చిన్న ట్విస్ట్ ఇస్తున్నారు.
తెలుగులో ఈ సినిమాను నేరుగా ఓటిటి లోకి వదులుతున్నారు. తమిళ్ లో అనుకున్న రేంజ్ లో రెస్పాన్స్ లేకపోవడంతో.. ఇప్పుడు తెలుగు రిలీజ్ కు రిస్క్ చేయకుండా ఓటిటి ఆప్షన్ ను ఎంచుకున్నారు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. జనవరి 28 నుంచి ఈ సినిమా ఓటిటి లో స్ట్రీమింగ్ కానుంది. కాబట్టి అసలు మిస్ చేయకుండా చూసేయండి . మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
a new superhero in a new avatar is coming to meet you 😎🔥#VaaVaathiyaarOnPrime, New Movie, Jan 28@Karthi_Offl @IamKrithiShetty #NalanKumarasamy @Music_Santhosh@VaaVaathiyaar @StudioGreen2 @gnanavelraja007 #Rajkiran #Sathyaraj #Anandaraj @GMSundar_ #Karunakaran… pic.twitter.com/jaweyUGM9c
— prime video IN (@PrimeVideoIN) January 27, 2026