Swetha
ఈ మధ్య కాలంలో సినిమాలలో ఐటెం సాంగ్స్ బాగా పాపులర్ అవుతున్నాయి. ఒకప్పుడు సాంగ్స్ మాత్రమే ఫెమస్ అయితే ఇప్పుడు ఆ ఫెమస్ సాంగ్స్ ను ఇంకాస్త వైరల్ అయ్యేలా చేసేందుకు.. అందాల భామలు ఎంట్రీ ఇస్తున్నారు. సినిమాలలోని ఓ ఐటెం సాంగ్ కు స్టార్ హీరోయిన్స్ సై అంటున్నారు. దానితో ఆయా సినిమాలకు ఇంకాస్త హైప్ పెరుగుతుంది

ఈ మధ్య కాలంలో సినిమాలలో ఐటెం సాంగ్స్ బాగా పాపులర్ అవుతున్నాయి. ఒకప్పుడు సాంగ్స్ మాత్రమే ఫెమస్ అయితే ఇప్పుడు ఆ ఫెమస్ సాంగ్స్ ను ఇంకాస్త వైరల్ అయ్యేలా చేసేందుకు.. అందాల భామలు ఎంట్రీ ఇస్తున్నారు. సినిమాలలోని ఓ ఐటెం సాంగ్ కు స్టార్ హీరోయిన్స్ సై అంటున్నారు. దానితో ఆయా సినిమాలకు ఇంకాస్త హైప్ పెరుగుతుంది . యంగ్ హీరోయిన్ శ్రీలీల , తమన్నా ,పూజ హేగ్దే లాంటివాళ్లు ఇలాంటి సాంగ్స్ ఎన్నో చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మృణాల్ వంతు..
మృణాల్ ఠాకూర్ రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఓ ఐటెం సాంగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే న్యూస్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఆల్రెడీ పెద్ది సినిమా గురించి ఈ మధ్య కాలంలో చాలానే డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఇక ఇప్పుడు మృణాల్ కూడా ఈ సినిమాలో యాడ్ అవుతుంది అని తెలియడంతో మ్యూచువల్ ఫ్యాన్స్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు . రంగస్థలంలో జిగేల్ రాణి రేంజ్ లో మృణాల్ ఐటెం సాంగ్ కూడా అదిరిపోతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి .
ఈ స్పెషల్ సాంగ్ కోసం పెద్ది టీం ఇప్పటికే మృణాల్ ను కాంటాక్ట్ అయ్యారట. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు మృణాల్ తో ఐటెం సాంగ్ ను యాడ్ చేసి సినిమా హైప్ ను పెంచాలని చూస్తున్నాడు. పైగా మృణాల్‌కు కూడా భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లు టాక్. త్వరలోనే ఈ విషయంపై అప్డేట్ రానుంది. అలాగే పెద్ది సినిమా రిలీజ్ విషయంలో కూడా క్లారిటీ త్వరలోనే రానుంది. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.