iDreamPost
android-app
ios-app

OTT లో ఈ వారం రిలీజ్ కాబోయే సినిమాలు ఇవే..

  • Published Feb 02, 2026 | 2:11 PM Updated Updated Feb 02, 2026 | 2:11 PM

ఈ వారం బాక్స్ ఆఫీస్ దగ్గర చిన్న సినిమాలు పరుగులు పెడుతున్నాయి. సంక్రాంతి సీజన్ లో రావాల్సిన పెద్ద సినిమాలన్నీ కూడా వచ్చేసాయి. సో ఇప్పుడు చిన్న సినిమాల వంతు. అయితే ఇటు ఓటిటి లో మాత్రం సంక్రాతి సినిమాల సందడి కనిపిస్తుంది. మరి ఈ వారం ఓటిటి లో ఏ ఏ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి

ఈ వారం బాక్స్ ఆఫీస్ దగ్గర చిన్న సినిమాలు పరుగులు పెడుతున్నాయి. సంక్రాంతి సీజన్ లో రావాల్సిన పెద్ద సినిమాలన్నీ కూడా వచ్చేసాయి. సో ఇప్పుడు చిన్న సినిమాల వంతు. అయితే ఇటు ఓటిటి లో మాత్రం సంక్రాతి సినిమాల సందడి కనిపిస్తుంది. మరి ఈ వారం ఓటిటి లో ఏ ఏ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి

  • Published Feb 02, 2026 | 2:11 PMUpdated Feb 02, 2026 | 2:11 PM
OTT లో ఈ వారం రిలీజ్ కాబోయే సినిమాలు ఇవే..

ఈ వారం బాక్స్ ఆఫీస్ దగ్గర చిన్న సినిమాలు పరుగులు పెడుతున్నాయి. సంక్రాంతి సీజన్ లో రావాల్సిన పెద్ద సినిమాలన్నీ కూడా వచ్చేసాయి. సో ఇప్పుడు చిన్న సినిమాల వంతు. అయితే ఇటు ఓటిటి లో మాత్రం సంక్రాతి సినిమాల సందడి కనిపిస్తుంది. మరి ఈ వారం ఓటిటి లో ఏ ఏ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి ఎక్కడ రిలీజ్ కాబోతున్నాయి అనే విషయాలు చూసేద్దాం.

ఈ వారం ఓటిటి లో రిలీజ్ కాబోయే సినిమాలు ఇవే

నెట్‌ఫ్లిక్స్ :
క్యాష్ క్వీన్స్ (వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 4
ది లింకన్ లాయర్ 4 (వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 5
సాల్వడార్ (వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 6

అమెజాన్ ప్రైమ్ :
నారీ నారీ నడుమ మురారి – ఫిబ్రవరి 4
రిలేషన్‌షిప్ గోల్స్ – ఫిబ్రవరి 4
ఫైండింగ్ హార్మోని – ఫిబ్రవరి 6
ఎల్ఓఎల్ (వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 6

జియో హాట్‌స్టార్ :
ది రాజా సాబ్ – ఫిబ్రవరి 6

జీ5 :
షబద్ రీత్ ఔర్ రివాజ్ (సిరీస్) – ఫిబ్రవరి 6

సోనీ లివ్ :
జాజ్ సిటీ (వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 6

ఆహా :
సైక్ సిద్ధార్థ్ – ఫిబ్రవరి 4

ఈ సినిమాలు కాకుండా వీకెండ్ లోపు ఓటిటి లో ఇంకా చాలానే సినిమాలు రాబోతున్నాయి. కాబట్టి ఈ సినిమాలను అసలు మిస్ చేయకుండా చూసేయండి.

Jojobet Girişgrandpashabetgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmarsbahis girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabetjojobet