iDreamPost
android-app
ios-app

NTR దేవర 2 పై క్లారిటీ… మే నుంచి !

  • Published Jan 27, 2026 | 1:05 PM Updated Updated Jan 27, 2026 | 1:05 PM

ఆర్ఆర్ఆర్ తర్వాత దేవర తో వచ్చిన ఎన్టీఆర్ రాజమౌళి మిత్ ని బ్రేక్ చేసాడని చాలా సంబరపడిపోయారు అభిమానులు. ఈ సినిమాకు సిక్వెల్ ను కూడా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. కాకపోతే ఆ తర్వాత అసలు సిక్వెల్ ఉంటుందా ఉండదా అనే కన్ఫ్యూజన్ ఫ్యాన్స్ లో క్రియేట్ చేశారు మేకర్స్. ఓసారి ఉందని మరోసారి లేదని అలా దేవర2 గురించి చాలానే చర్చలు జరిగాయి.

ఆర్ఆర్ఆర్ తర్వాత దేవర తో వచ్చిన ఎన్టీఆర్ రాజమౌళి మిత్ ని బ్రేక్ చేసాడని చాలా సంబరపడిపోయారు అభిమానులు. ఈ సినిమాకు సిక్వెల్ ను కూడా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. కాకపోతే ఆ తర్వాత అసలు సిక్వెల్ ఉంటుందా ఉండదా అనే కన్ఫ్యూజన్ ఫ్యాన్స్ లో క్రియేట్ చేశారు మేకర్స్. ఓసారి ఉందని మరోసారి లేదని అలా దేవర2 గురించి చాలానే చర్చలు జరిగాయి.

  • Published Jan 27, 2026 | 1:05 PMUpdated Jan 27, 2026 | 1:05 PM
NTR దేవర 2 పై క్లారిటీ… మే నుంచి !

ఆర్ఆర్ఆర్ తర్వాత దేవర తో వచ్చిన ఎన్టీఆర్ రాజమౌళి మిత్ ని బ్రేక్ చేసాడని చాలా సంబరపడిపోయారు అభిమానులు. ఈ సినిమాకు సిక్వెల్ ను కూడా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. కాకపోతే ఆ తర్వాత అసలు సిక్వెల్ ఉంటుందా ఉండదా అనే కన్ఫ్యూజన్ ఫ్యాన్స్ లో క్రియేట్ చేశారు మేకర్స్. ఓసారి ఉందని మరోసారి లేదని అలా దేవర2 గురించి చాలానే చర్చలు జరిగాయి. పైగా దర్శకుడు కొరటాల కూడా మీడియాకు దూరంగా ఉండడంతో ఈ అనుమానాలు ఇంకాస్త బలపడ్డాయి. ఇక ఇప్పుడు ఇన్నాళ్లకు దేవర2 పై క్లారిటీ వచ్చింది.

తాజాగా దేవర నిర్మాతల్లో ఒకరైన సుధాకర్ మిక్కిలినేని పార్ట్ 2 గురించి స్పదించారు. ఒక ఫెస్టివల్ ఈవెంట్ కు అటెండ్ అయినా ఈ నిర్మాత అక్కడ యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ… మే నుంచి దేవర 2 మొదలవుతుందని, వచ్చే ఏడాది రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు . దీనితో ఇప్పుడు దేవర 2 పై అందరికి ఓ క్లారిటీ వచ్చింది. కానీ అఫీషియల్ గా ఇంకా ఏ న్యూస్ బయటకు రాలేదు. పైగా ఎన్టీఆర్ ఇప్పుడు ప్రశాంత్ నీల్ సినిమాతో బిజిగా ఉన్నాడు.

ఈ సినిమాకు సంబందించిన అప్డేట్స్ ఏ ఈ మధ్య ఏమి రాలేదు . మరి అలాంటిది ఇప్పుడు తారక్ దేవర 2 ని ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు అనేది అభిమానులు ప్రశ్న .అయితే ఇప్పుడు సినిమా స్టార్ట్ చేసినా నిర్మాణం, పోస్ట్ ప్రొడక్షన్ ఎంతలేదన్నా ఏడాదికి పైగా సమయం పడుతుంది కాబట్టి 2027 దసరా లేదా దీపావళికి దేవర 2 రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్స్ ఎప్పుడు వస్తాయో చూడాలి . మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.