నందమూరి బాలకృష్ణకు కరోనా సోకింది. గత రెండు రోజులుగా ఆరోగ్యం బాగోకపోవడంతో కరోనా పరీక్ష చేయించగా పాజిటివ్ అని తేలింది. తాజాగా అయన తనకి కరోనా పాజిటివ్ అని మీడియాకి సమాచారమిచ్చారు. అలాగే గత రెండు మూడు రోజులుగా తనను కలిసి ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని తెలుసుకుని కరోనా టెస్ట్ చేయించుకొని, జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరారు. ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని, ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో […]
బాలకృష్ణాలోని మరో కోణాన్ని చూపించిన ప్రోగ్రాం అన్ స్టాపబుల్. ఈ కార్యక్రమం బాలయ్య బాబుని మరింత కొత్తగా ఆచూపించింది ప్రేక్షకులకి. ఆహా ఓటీటీలో బాలయ్య బాబు హోస్ట్ గా టెలికాస్ట్ అయిన ప్రోగ్రాం అన్ స్టాపబుల్ విత్ NBK బాగా క్లిక్ అయింది. అసలు బాలకృష్ణ ఏంటి? యాంకర్ ఏంటి? అనుకున్న వాళ్లంతా ఈ షో చూసి ఆశ్చర్యపోయారు. షోలో బాలయ్య బాబు ఎంటర్టైన్మెంట్, జోష్, హడావిడి, వచ్చిన గెస్టులతో ఆదుకోవడం, సెంటిమెంట్.. ఇలా అన్నిరకాలుగా షో […]
గత ఏడాది ఆహా యాప్ కోసం బాలకృష్ణ చేసిన టాక్ షో అన్ స్టాపబుల్ సూపర్ హిట్ కావడం చూశాం. సెలబ్రిటీలతో బాలయ్య ఇంటరాక్ట్ అయిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది. యాంకర్ గా అయన ఎంత మేరకు సక్సెస్ కాగలరనే అనుమానాలు పటాపంచలు చేస్తూ షోకి అదరగొట్టే రెస్పాన్స్ తెచ్చారు. త్వరలో సెకండ్ సీజన్ తీసుకురాబోతున్నారు. ఆమేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా అదే ఆహాలో రన్ అవుతున్న ఇండియన్ ఐడల్ సింగింగ్ షో సెమి ఫైనల్ […]
కరోనా సెకండ్ లాక్ డౌన్ తర్వాత ధైర్యంగా థియేటర్లలో రిలీజ్ చేశారు బాలయ్యబాబు తన అఖండ సినిమాని. అఖండ సినిమా ఎంతటి విధ్వంస విజయం సాధించిందో అందరికి తెలిసిందే. బాలయ్య బాబు యాక్షన్, మాస్, తమన్ అదిరిపోయే BGM, బోయపాటి టేకింగ్ ఇవన్నీ కలిసి అఖండ సినిమాని వేరే లెవెల్లో నిలబెట్టాయి. హిందూ ధర్మాలు, హిందు టెంపుల్స్ గురించి చెప్పడంతో ఇది మరింత బలం చేకూర్చింది సినిమాకి. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు బాలయ్య అభిమానులతో పాటు […]
బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత అనిల్ రావిపూడి సినిమా చేయనున్నారు. అనిల్ రావిపూడి కూడా ప్రస్తుతం F3 సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా రిలీజ్ అయ్యాక కొద్దిగా గ్యాప్ తీసుకొని బాలయ్య-గోపీచంద్ మలినేని సినిమా పూర్తయ్యేలోపు తన స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేస్తా అంటున్నాడు అనిల్ రావిపూడి. F3 ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బాలయ్యతో తీయబోయే సినిమా గురించి, కథ గురించి […]
బాలకృష్ణ ‘అఖండ’ సినిమా లాంటి మాస్ బ్లాక్ బస్టర్ హిట్, అన్ స్టాపబుల్ షో లాంటి సూపర్ హిట్ ప్రోగ్రాం చేసి ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ప్రస్తుతం బాలకృష్ణ మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటీవలే సిరిసిల్లలో షూటింగ్ చేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం రెండో షెడ్యూల్ షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతుంది. రామోజీ ఫిలిం సిటీలో మాస్ బీట్ స్పెషల్ సాంగ్ ని తెరకెక్కిస్తున్నట్టు […]
హీరో నందమూరి బాలకృష్ణ ఇంటి వద్ద తాజాగా రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ జూబ్లిహిల్స్ రోడ్డు నెంబర్ 45 వద్ద ఉన్న ఆయన ఇంటివైపుకి వేగంగా ఓ మహీంద్రా కార్ దూసుకొచ్చి బాలయ్య బాబు ఇంటి గేటుని ఢీకొట్టబోయి పక్కనే ఉన్న డివైడర్ ఎక్కి ఆయన ఇంటి గోడని, ఫెన్సింగ్, చెట్లని ఢీ కొట్టింది. ఆ సమయంలో కారుని ఓ యువతి డ్రైవ్ చేసింది. బాలకృష్ణ ఇంటి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది అనేసరికి ఒక్కసారిగా జనాలు […]
కెరీర్ ప్రారంభించిన మొదట్లో ఐరన్ లెగ్ అని పిలిపించుకున్న శృతి హాసన్ గబ్బర్ సింగ్ తో ఒక్కసారిగా లక్కీ హీరోయిన్ గా మారిపోవడం అభిమానులు అంత ఈజీగా మర్చిపోలేరు. ఆ తర్వాత వరుసగా శ్రీమంతుడు, బలుపు లాంటి బ్లాక్ బస్టర్స్ రావడంతో కొన్నేళ్లు తన వైభవం దివ్యంగానే కొనసాగింది. ఆపై ఫ్లాపులు, తమిళ సినిమాలు, వ్యక్తిగత జీవితంలో ప్రేమ వ్యవహారం లాంటి కారణాలు టాలీవుడ్ కి కొంత కాలం పాటు దూరం చేశాయి. మధ్యలో పవన్ కళ్యాణ్ […]
ఏడాది పొడవునా సినిమాలు రిలీజవుతాయి కానీ జనవరి నెల ప్రత్యేకత మాత్రం దేనికీ రాదన్నది వాస్తవం. సంక్రాంతి ఉండటంతో పాటు న్యూ ఇయర్ డేతో మొదలుపెట్టి క్రేజీ చిత్రాలన్నీ దీన్నే టార్గెట్ చేసుకుని మరీ వస్తాయి. ప్రతి సంవత్సరం ఎన్నో ఆసక్తికరమైన విశేషాలు ఉంటాయి. ఓసారి ఫ్లాష్ బ్యాక్ లో 1999 వెళదాం. ఒకటో తేదీన శుభారంభం చేయాలన్నట్టుగా వచ్చిన చిరంజీవి తమిళ రీమేక్ ‘స్నేహం కోసం’ విజయవంతమయ్యింది కానీ మరీ ఆశించిన స్థాయిలో కాదన్నది వాస్తవం. […]