iDreamPost
android-app
ios-app

బాలయ్య బర్త్ డే స్పెషల్.. సూపర్ హిట్ మూవీ రీరిలీజ్

  • Published Jun 04, 2025 | 1:40 PM Updated Updated Jun 04, 2025 | 1:40 PM

ReRelease Update: ఈ మధ్య మహేష్ ఖలేజ మూవీ స్ట్రెయిట్ రిలీజ్ లను సైతం డామినేట్ చేసింది. ఆ మూడ్ నుంచి ఇంకా మూవీ లవర్స్ బయటకు రాకముందే. మరో బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ థియేటర్ లో రీరిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ నెల అంటే జూన్ 10 న నందమూరి బాలకృష్ణ బర్త్ డే ఉంది. దీనితో ఆ సంధర్బంగా రెండు రోజుల ముందే అంటే జూన్ 8 న బాలకృష్ణ బ్లాక్ బస్టర్ హిట్ మూవీని రీరిలీజ్ చేయనున్నారు మేకర్స్.

  • Published Jun 04, 2025 | 1:40 PMUpdated Jun 04, 2025 | 1:40 PM
బాలయ్య బర్త్ డే స్పెషల్.. సూపర్ హిట్ మూవీ రీరిలీజ్

టాలీవుడ్ లో రీరిలీజ్ ల ట్రెండ్ ఏ రేంజ్ లో కొనసాగుతుందో తెలియనిది కాదు. ఈ మధ్య మహేష్ ఖలేజ మూవీ స్ట్రెయిట్ రిలీజ్ లను సైతం డామినేట్ చేసింది. ఆ మూడ్ నుంచి ఇంకా మూవీ లవర్స్ బయటకు రాకముందే. మరో బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ థియేటర్ లో రీరిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ నెల అంటే జూన్ 10 న నందమూరి బాలకృష్ణ బర్త్ డే ఉంది. దీనితో ఆ సంధర్బంగా రెండు రోజుల ముందే అంటే జూన్ 8 న బాలకృష్ణ బ్లాక్ బస్టర్ హిట్ మూవీని రీరిలీజ్ చేయనున్నారు మేకర్స్.

ఆ మూవీ మరేదో కాదు.. బాలకృష్ణ, ఆసిన్ జంటగా నటించిన సూపర్ హిట్ మూవీ లక్ష్మీ నరసింహ. ఈ సినిమా మరోసారి బిగ్ స్క్రీన్‌పై సందడి చేయనుంది. ఈ సినిమాకు జయంత్ సి. పరాన్జీ దర్శకత్వం వహించారు. ఈ మూవీని శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేశ్ నిర్మించారు. 2004 లో రిలీజ్ అయిన ఈ మూవీ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. బాలయ్య యాక్షన్స్ , ఫైట్స్ , డైలాగ్స్ అన్నీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా రీరిలీజ్ ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ మూవీ అప్పటి , ఇప్పటి అభిమానులను ఏ రేంజ్ లో ఇంప్రెస్స్ చేస్తుందో.. స్ట్రెయిట్ సినిమాలకు ఎలాంటి పోటీ ఇస్తుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.