iDreamPost
android-app
ios-app

బాలయ్య సినిమా రీరిలీజ్ లో కొత్త ట్రెండ్

  • Published Jun 06, 2025 | 3:20 PM Updated Updated Jun 06, 2025 | 3:20 PM

యాసిటిస్ పాత సినిమాను మరోసారి థియేటర్ లో రిలీజ్ చేస్తే ఏమొస్తుంది కిక్.. అదే దానికి కొసమెరుపులు దిద్ది ఎక్స్ట్రా సీన్స్ యాడ్ చేస్తే ప్రేక్షకులు కూడా థ్రిల్ ఫీల్ అవుతారు. ఇప్పుడు లక్ష్మి నరసింహ రీరిలీజ్ విషయంలో ఇదే జరుగుతుంది.

యాసిటిస్ పాత సినిమాను మరోసారి థియేటర్ లో రిలీజ్ చేస్తే ఏమొస్తుంది కిక్.. అదే దానికి కొసమెరుపులు దిద్ది ఎక్స్ట్రా సీన్స్ యాడ్ చేస్తే ప్రేక్షకులు కూడా థ్రిల్ ఫీల్ అవుతారు. ఇప్పుడు లక్ష్మి నరసింహ రీరిలీజ్ విషయంలో ఇదే జరుగుతుంది.

  • Published Jun 06, 2025 | 3:20 PMUpdated Jun 06, 2025 | 3:20 PM
బాలయ్య సినిమా రీరిలీజ్ లో కొత్త ట్రెండ్

టాలీవుడ్ లో రీరిలీజ్ సినిమాలే కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేశాయంటే.. ఇక ఆ సినిమాలను రీమోడల్ చేసి మరీ ఇంకొక ట్రెండ్ ను స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పటివరకు రీరిలీజ్ చేసిన సినిమాలు ఎలా ఉన్నాయో తెలియదు కానీ.. బాలయ్య లక్ష్మి నరసింహ మాత్రం కాస్త డిఫరెంట్ గానే ఉండబోతుందంట. యాసిటిస్ పాత సినిమాను మరోసారి థియేటర్ లో రిలీజ్ చేస్తే ఏమొస్తుంది కిక్.. అదే దానికి కొసమెరుపులు దిద్ది ఎక్స్ట్రా సీన్స్ యాడ్ చేస్తే ప్రేక్షకులు కూడా థ్రిల్ ఫీల్ అవుతారు. ఇప్పుడు లక్ష్మి నరసింహ రీరిలీజ్ విషయంలో ఇదే జరుగుతుంది.

బాలకృష్ణ బర్త్ డే సందర్బంగా ఈ సినిమాను రీరిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య డైలాగులు , పాటలు , ఫైట్స్ అన్నీ ఒన్స్ మోర్ అనిపించుకున్నాయి. ఇది సరిగ్గా ఈ రీరిలీజ్ ట్రెండ్ లో ఫిట్ అయ్యే సినిమానే. అయినా ఈ సినిమాకు కొసమెరుపులు దిద్దుతున్నారు మేకర్స్. ఈ సినిమాలో ఇప్పుడు కొత్తగా ఓ పాటను జోడించారట. అప్పట్లో ఓ పాటను షూట్ చేసి.. దానిని ఎడిట్ లో తొలగించారట. ఇక ఇప్పుడు ఆ సాంగ్ ను యాడ్ చేస్తున్నట్లు టాక్. కాక‌పోతే.. పాట ఉంది. సౌండ్ లేదు. దాంతో ఆ విజువ‌ల్స్ కు స‌రిప‌డా మ్యూజిక్ యాడ్ చేయిస్తున్నారట. ఓ రకంగా ఇప్పుడు ఇది కొత్త ప్రయోగమే అని చెప్పాల్సిందే. ఆ విజువల్స్ కు సరిపడా మ్యూజిక్ కంపోజ్ చేసి పాత రెడీ చేయడం మాములు విషయం కాదు.

నిజానికి ఇది కొత్త ప్రయోగం అయినా.. మంచి మార్కెట్ స్ట్రాటజి కూడా. పాత సినిమాలో కొత్త విషయాలను యాడ్ చేస్తే ప్రతి ఒక్కరికి సినిమా మీద ఇంకాస్త ఆసక్తి పెరుగుతుంది. చాల సినిమాల్లో ఎడిట్ లు , కట్ లు జరుగుతూనే ఉంటాయి. ఆ ఫుటేజ్ కనుక ఇప్పుడు ఉంటే వాటిని ఇప్పుడు యాడ్ చేసి రీరిలీజ్ చేస్తే.. మంచి ఫలితం దక్కే ఛాన్స్ లేకపోలేదు. ఇక రానున్న రోజుల్లో ఇలాంటివి ఏమైన చేశారేమో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİ