iDreamPost
android-app
ios-app

పూనకాలు తెప్పించే అఖండ తాండవం..

  • Published Jun 10, 2025 | 9:49 AM Updated Updated Jun 10, 2025 | 9:49 AM

Akhanda 2: హిట్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో బాలయ్య స్టామినా ఇది అని బల్ల గుద్ది చెప్పిన మూవీ అఖండ. ఈ మూవీ అంటే కేవలం బాలయ్య అభిమానులకే కాదు .. మూవీ లవర్స్ అందరికి మక్కువే. ఆ సినిమా తర్వాత బాలయ్య మరోసారి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఆ తర్వాత అన్నీ హిట్స్ ఏ. అలా సెకండ్ ఇన్నింగ్స్ లో బాలయ్య కెరీర్ కు టర్నింగ్ పాయింట్ గా నిలిచిన మూవీకి సిక్వెల్ అంటే.. బొమ్మ దద్దరిలాల్సిందే.

Akhanda 2: హిట్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో బాలయ్య స్టామినా ఇది అని బల్ల గుద్ది చెప్పిన మూవీ అఖండ. ఈ మూవీ అంటే కేవలం బాలయ్య అభిమానులకే కాదు .. మూవీ లవర్స్ అందరికి మక్కువే. ఆ సినిమా తర్వాత బాలయ్య మరోసారి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఆ తర్వాత అన్నీ హిట్స్ ఏ. అలా సెకండ్ ఇన్నింగ్స్ లో బాలయ్య కెరీర్ కు టర్నింగ్ పాయింట్ గా నిలిచిన మూవీకి సిక్వెల్ అంటే.. బొమ్మ దద్దరిలాల్సిందే.

  • Published Jun 10, 2025 | 9:49 AMUpdated Jun 10, 2025 | 9:49 AM
పూనకాలు తెప్పించే అఖండ తాండవం..

ప్రతి ఒక్కరికి వరుస సినిమాలు హిట్ అవ్వాలని రూల్ లేదు. అలా హిట్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో బాలయ్య స్టామినా ఇది అని బల్ల గుద్ది చెప్పిన మూవీ అఖండ. ఈ మూవీ అంటే కేవలం బాలయ్య అభిమానులకే కాదు .. మూవీ లవర్స్ అందరికి మక్కువే. ఆ సినిమా తర్వాత బాలయ్య మరోసారి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఆ తర్వాత అన్నీ హిట్స్ ఏ. అలా సెకండ్ ఇన్నింగ్స్ లో బాలయ్య కెరీర్ కు టర్నింగ్ పాయింట్ గా నిలిచిన మూవీకి సిక్వెల్ అంటే.. బొమ్మ దద్దరిలాల్సిందే. అదే అఖండ సిక్వెల్. ఈరోజు బాలయ్య బర్త్ డే సందర్బంగా ఓ రోజు ముందే.. ఈ సినిమా టీజర్ ను అభిమానులకు కానుకగా ఇచ్చారు మేకర్స్.

ముచ్చటగా నాలుగో సారి బాలయ్య బోయపాటి కాంబినేషన్ రాబోతుంది. టీజర్ లో కథను ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. కానీ ఒక్క టీజర్ తో బొమ్మ ఏ రేంజ్ లో ఉండబోతుందో చిన్న శాంపిల్ చూపించేశారు. టీజర్ లో బాలకృష్ణ విశ్వరూపం చూపించారు. ఈ సిక్వెల్ లో బాలయ్య కంప్లీట్ గా మారిపోయారు అని చెప్పొచ్చు. అంచనాలకు ఏ మాత్రం తీసిపోకుండా బోయపాటి అఖండ తాండవం శాంపిల్ చూపించేసాడు. ఈ టీజర్ కే ఇలా ఉంటే ఇక నెక్స్ట్ రాబోయే అప్డేట్స్ , ట్రైలర్ , సాంగ్స్ అబ్బో ఇవన్నీ ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాయో ఊహిస్తేనే ఒక్కొక్కరికి గూస్బంప్స్ వచ్చేస్తాయి.

యముడైనా సరే శివుని ఆజ్ఞ లేనిదే ఏం చేయలేరనే కాన్సెప్ట్ ను చూపించేశారు. ఇక తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఊహించినట్టే కంటెంట్ కు టాప్ నాచ్ లో ఎలివేట్ చేసింది. ఇక మిగతా క్యాస్టింగ్ ఎవరినీ టీజర్ లో చూపించలేదు. సెప్టెంబర్ 25న సినిమాను విడుదల చేయనున్నట్లు మరోసారి కన్ఫర్మ్ చేశారు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişjojobetjojobetholiganbetmatbet girişgrandpashabetcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişCasibomCasibomCasibomCasibomjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetholiganbetjojobet