iDreamPost
android-app
ios-app

కొత్త ప్రయోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న బాలయ్య

  • Published Oct 06, 2025 | 12:37 PM Updated Updated Oct 06, 2025 | 12:37 PM

ప్రస్తుతం అఖండ 2 షూట్ కంప్లీట్ చేసుకున్నాడు బాలయ్య. ఈ సినిమా డిసెంబర్ 5 న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఆ తర్వాత బాలయ్య కొత్త సినిమా కూడా అతి త్వరలో స్టార్ట్ కానుంది. ఈ అక్టోబర్ 24 నుంచి షూట్ స్టార్ట్ చేయనున్నారని టాక్. ఈ సినిమాకు వీరసింహారెడ్డి డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నట్లు ఇన్సైడ్ టాక్

  • Published Oct 06, 2025 | 12:37 PMUpdated Oct 06, 2025 | 12:37 PM
కొత్త ప్రయోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న బాలయ్య

ప్రస్తుతం అఖండ 2 షూట్ కంప్లీట్ చేసుకున్నాడు బాలయ్య. ఈ సినిమా డిసెంబర్ 5 న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఆ తర్వాత బాలయ్య కొత్త సినిమా కూడా అతి త్వరలో స్టార్ట్ కానుంది. ఈ అక్టోబర్ 24 నుంచి షూట్ స్టార్ట్ చేయనున్నారని టాక్. ఈ సినిమాకు వీరసింహారెడ్డి డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నట్లు ఇన్సైడ్ టాక్ . అయితే ఈసారి ఎప్పటిలా కమర్షియల్ యాంగిల్ కాకుండా కొత్తగా రూపొందించబోతున్నారని చెబుతున్నారు. ఇందులో కూడా బాలయ్య డ్యూయల్ రోల్ లో నటించబోతున్నారట. కాకపోతే తండ్రి కొడుకు అన్న తమ్ముడు లాంటి రొటీన్ క్యారెక్టర్స్ కాకుండా.. ఎదో కొత్తగా ప్లాన్ చేస్తున్నారట.

ఇక దీనికి కూడా తమన్ ఏ సంగీత దర్శకుడిగా వ్యవహరించబోతున్నాడు. ఈ సినిమా కాకుండా బాలయ్య లిస్ట్ లో ఉన్న మరో సినిమా ఆదిత్య 999 మ్యాక్స్. ఇది బాలయ్య డ్రీం ప్రాజెక్ట్. అడపా దడపా ఈ సినిమాకు సంబందించిన కొన్ని అప్డేట్స్ వస్తున్నాయి. కానీ అఫీషియల్ న్యూస్ మాత్రం ఇంకా రాలేదు. స్క్రిప్ట్ విషయంలో తొందపడకుండా.. కాస్త టైం తీసుకుని ప్రోపర్ గా సెట్స్ మీదకు తీసుకువెళ్లాలని ప్లాన్ చేస్తున్నారట. ఇక దీనికి క్రిష్ దర్శకత్వం వహించనున్నారు.

ఇలా బాలయ్య మాస్ యాంగిల్ నుంచి బయటకు వచ్చి.. కొత్తగా ట్రై చేయబోతున్నారు. అఖండ 2 ని హిందీ బెల్ట్ లో ఎక్కువగా ప్రోమోట్ చేయబోతున్నారట. అది కనుక క్లిక్ అయితే ఓ సెపరేట్ మార్కెట్ బిల్డ్ అవుతుంది. అఖండ 2 తో బాలయ్య మార్కెట్ మారబోతుందని అంటున్నారు. ప్రస్తుతానికి గోపించంద్ మలినేని మూవీ , ఆదిత్య 999 మూవీ రెండు కొత్త ప్రయోగాలే. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.