ఈ నెల 10న నందమూరి బాలకృష్ణ బర్త్ డే. 60వ వసంతంలోకి అడుగుపెట్టనుండటంతో అభిమానులు చాలా స్పెషల్ గా దీన్ని సెలెబ్రేట్ చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గతంలో చిరంజీవి సైతం ఇదే తరహాలో ఇండస్ట్రీ బిగ్ షాట్స్ ని పిలిచి గ్రాండ్ పార్టీ చేసుకున్నారు. ఇదిలా ఉండగా ఆ రోజు బాలయ్య ఫ్యాన్స్ కు ఓ అరుదైన కానుకను ఇవ్వబోతున్నారు వాళ్ళ అభిమాన హీరో. 2004లో బాలకృష్ణ స్వీయదర్శకత్వంలో మొదలుపెట్టిన నర్తనశాల అందులో ద్రౌపదిగా నటిస్తున్న సౌందర్య […]
త్వరలో పెళ్లి కొడుకు కాబోతున్న రానా కొత్త సినిమా అరణ్య లాక్ డౌన్ వల్ల విడుదల వాయిదా పడిన సంగతి తెలిసిందే. తిరిగి ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది ఇంకా తెలియదు. తాజా అప్ డేట్ ప్రకారం అరణ్య డిజిటల్ రిలీజ్ కు సంబంధించి చర్చలు జరుగుతున్నాయట. ఇప్పటికే అనుష్క నిశ్శబ్దం, నాని విల గురించి ఇలాంటి వార్తలు చాలా వచ్చాయి. కానీ అరణ్య విషయంలో మాత్రం ఇది ఎక్కడా హై లైట్ కాలేదు. హిందీలో హాథీ మేరీ […]
వచ్చే ఏడాది సంక్రాంతికి రాజమౌళి క్రేజీ మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్ ని చూడబోతున్నాం అని ఎదురుచూస్తున్న అభిమానులకు నిరాశ కలిగించే వార్తలే గత రెండు మూడు రోజులుగా షికారు చేస్తున్నాయి. రేపు ఆశించిన జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే వీడియో ఇవ్వడం లేదని ఆల్రెడీ చెప్పేశారు. మరోవైపు షూటింగ్ అయ్యాక కూడా ఇంకా చాలా పనులున్నాయని టార్గెట్ రీచ్ కావడం కష్టమే అన్నట్టుగా దానయ్య చెప్పిన మాటలు మీడియాలో తెగ షికారు చేశాయి. అయితే డివివి సంస్థ […]
టాలీవుడ్ మోస్ట్ క్రేజీ మల్టీ స్టారర్ గా రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ కరోనా లాక్ డౌన్ లేకపోయి ఉంటే ఈపాటికి షూటింగ్ ప్రీ క్లైమాక్స్ కు వచ్చేది. కాని ఊహించని పరిణామం ప్రపంచాన్ని కుదిపేస్తూ ఉండటంతో రెండు నెలలకు పైగా గ్యాప్ తో తిరిగి ఎప్పుడు అనుమతులు వస్తాయా అని ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. ఇదిలా ఉండగా షూటింగ్ లో ఉన్నన్నాళ్ళు మీడియాతో అసలు ఇంటరాక్షన్ అవ్వడానికి ఇష్టపడని, టైం లేని జక్కన్న ఇప్పుడు విస్తృతంగా వీడియో […]
కరోనా రాకపోయి ఉంటే ఈపాటికి సూర్య కొత్త సినిమా ఆకాశం నీ హద్దురా విడుదలై ఉండేది. తమిళ్ లో సూరరై పొట్రు పేరుతో సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇప్పుడు చిక్కుల్లో పడింది. దానికి కారణం సూర్య తన భార్య జ్యోతిక ప్రధాన పాత్రలో నిర్మించిన పోన్మగళ్ వన్తాల్ ని నేరుగా ప్రైమ్ లో డిజిటల్ రిలీజ్ చేస్తామని ప్రకటించడమే. దీంతో ఆగ్రహం చెందిన తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు ఇకపై సూర్య నటించిన ఏ సినిమానూ […]
ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ కు కరోనా వల్ల వచ్చిన బ్రేక్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఒకవేళ ఈ వైరస్ ప్రభావం లేకపోయి ఉంటె ఇంకో రెండు నెలల్లో ఇదీ సెట్స్ పైకి వెళ్లేదే. కాని ఇప్పుడా ఛాన్స్ లేదు. వాయిదా తప్పదు. ఈలోగా స్క్రిప్ట్ ని ఫైనల్ చేయడంతో పాటు టీంని సెట్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు త్రివిక్రమ్. ఇందులో […]
కొత్త సినిమాలు ఎప్పుడు విడుదలకు నోచుకుంటాయో థియేటర్లు, ఎప్పుడు తెరుచుకుంటాయో అర్థం కాని అయోమయం మధ్య మన తెలుగు నిర్మాతలు ఎలాంటి కంక్లూజన్ కు రాలేకపోతున్నారు. ప్రభుత్వాలు షూటింగులకు అనుమతి త్వరగా ఇస్తాయో లేదో కూడా తెలియదు. ఈ గందరగోళం మధ్య ఓటిటిలు భారీ ఆఫర్లతో ప్రొడ్యూసర్లను ఊరిస్తున్నారు. ఎంతగా అంటే తమ పెట్టుబడితో పాటు నిర్మాతలు మంచి లాభాన్ని వెనకేసుకునే లెవెల్ లో. కాని ఒక్కసారి ఈ పోకడ మొదలైతే తర్వాత జరిగే పరిణామాలు ఊహకందడం […]
ఇంట్లో ఖాళీగా కూర్చోలేక హోం ఎంటర్ టైన్మెంట్ మీదే ఆధారపడుతున్న మూవీ లవర్స్ కు డిజిటల్ యాప్స్ సాధ్యమైనంత కొత్త వినోదాన్ని ఇవ్వడానికి గట్టిగానే ట్రై చేస్తున్నాయి. అందులో భాగంగా తమిళ్ నుంచి తెలుగులోకి అనువాదమైన సినిమాలను థియేటర్లలో కాకుండా నేరుగా తమ ఓటిటి యాప్ ద్వారా రిలీజ్ చేస్తున్నారు .ఇటీవలే వచ్చిన షూట్ ఎట్ సైట్, శక్తిలు బాగానే స్పందన తెచ్చుకున్న నేపధ్యంలో ఇప్పుడు ఇదే కోవలో మరో చిత్రం అందుబాటులోకి వచ్చింది. అదే 100 […]
ఇప్పుడున్న ఈ లాక్ డౌన్ పరిస్థితి చూస్తూ ఉంటే ఇప్పుడప్పుడే అంతా సర్దుకునేటట్టు లేదు. లాక్ డౌన్ పూర్తయ్యాక అన్ని వ్యాపారాల మీద దీని ప్రభావం ఉంటుంది. అన్ని వ్యాపారాల గురించి చెప్పేకంటే నాకు ఎంతో కొంత పరిజ్ఞానం ఉన్న సినిమా మీద నా అవగాహన చెబుతా. ఈ లాక్ డౌన్ ఎప్పటి వరకు ఉంటుంది అన్నది పక్కనపెడితే లాక్ డౌన్ ని ఎప్పుడు ఎత్తేసినా కూడా మళ్ళీ బిజినెస్ కుదుటపడటానికి ఆగస్ట్ సెప్టెంబర్ అవుతుంది. ఇంకా […]
అదేంటి ఎప్పుడో వచ్చిన మహేష్ బాబు శ్రీమంతుడు సినిమా ఇప్పుడు వంద కొట్టడం ఏమిటా అని ఆశ్చర్యపడకండి. ఈ రికార్డు వేరే. యుట్యూబ్ లో వంద మిలియన్ల వ్యూస్ సాధించిన మొదటి తెలుగు స్ట్రెయిట్ మూవీగా శ్రీమంతుడు ఖాతాలో కొత్త ఘనత వచ్చి చేరింది. ఇప్పటిదాకా ఏ టాలీవుడ్ సినిమాకు ఈ ఫీట్ సాధ్యం కాలేదు. గతంలో పాటలు, లిరికల్ వీడియోస్, వీడియో సాంగ్స్ కు ఇంత కన్నా ఎక్కువ వీక్షణలు వచ్చాయి కాని రెండున్నర గంటల […]