Swetha
అదిగో ఇదిగో అంటూ ఇంతవరకు రిలీజ్ డేట్ మీద క్లారిటీ ఇవ్వలేదు. అయితే మెగాస్టార్ చిరు బర్త్డే సందర్బంగా అయినా దీని గురించి అప్డేట్ ఇస్తారేమో అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ఈ క్రమంలో ఏకంగా మెగాస్టార్ చిరంజీవినే విశ్వంభర గురించి ఓ మెగా బ్లాస్ట్ అనౌన్సుమెంట్ ఇచ్చేశారు.

చిరంజీవి హీరోగా.. త్రిష, ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా దర్శకుడు వశిష్ఠ కాంబినేషన్ లో రానున్న మూవీ విశ్వంభర. ఈ సినిమా గురించి ఇప్పటివరకు ఎన్నో వార్తలు వింటూనే వస్తున్నాం. అదిగో ఇదిగో అంటూ ఇంతవరకు రిలీజ్ డేట్ మీద క్లారిటీ ఇవ్వలేదు. అయితే మెగాస్టార్ చిరు బర్త్డే సందర్బంగా అయినా దీని గురించి అప్డేట్ ఇస్తారేమో అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ఈ క్రమంలో ఏకంగా మెగాస్టార్ చిరంజీవినే విశ్వంభర గురించి ఓ మెగా బ్లాస్ట్ అనౌన్సుమెంట్ ఇచ్చేశారు.
అసలు విశ్వంభర డిలే అవ్వడానికి కారణం ఏంటి.. సినిమా ఎలా ఉండబోతుంది. దీని నుంచి ఎలాంటి అప్డేట్ రాబోతుంది.. సినిమా ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది అనే విషయాలన్నీ చిరు ఈ వీడియోలో పంచుకున్నారు. చిన్న పిల్లలకు ముఖ్యంగా పెద్దవాళ్లలో ఉండే చిన్న పిల్లలకు విశ్వంభర బాగా కనెక్ట్ అవుతుందని చిరు చెప్పుకొచ్చారు. అయితే రిలీజ్ డేట్ అయితే కన్ఫర్మ్ గా ఇది అని చెప్పలేదు కానీ వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమా రిలీజ్ అవుతుందని మాత్రం చిరు లీక్ చేసేశారు. ఇక ఈరోజు సాయంత్రం విశ్వంభర నుంచి ఓ ఇంట్రెస్టింగ్ గ్లిమ్ప్స్ రానుందట. ఇక అది ఎలా ఉంటుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.