DV Raju
ఇటీవల కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన నటుడు ఫిష్ వెంకట్ అనారోగ్యం వల్ల మరణించడం జరిగింది. కొంతమంది పెద్దవారు మా కుటుంబానికి అండగా గెలిచి సహాయం చేసిన విషయం అందరికీ తెలిసిందే. అదేవిధంగా టాలీవుడ్ సినీ యాంకర్లు అంతా కలిసి తమ కుటుంబాల కోసం తాము సైతం సాయం చేయాలని సదుద్దేశంతో 50 వేల రూపాయలు ఆ కుటుంబానికి ఆర్థిక సంఘం అందించారు.

ఇటీవల కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన నటుడు ఫిష్ వెంకట్ అనారోగ్యం వల్ల మరణించడం జరిగింది. కొంతమంది పెద్దవారు మా కుటుంబానికి అండగా గెలిచి సహాయం చేసిన విషయం అందరికీ తెలిసిందే. అదేవిధంగా టాలీవుడ్ సినీ యాంకర్లు అంతా కలిసి తమ కుటుంబాల కోసం తాము సైతం సాయం చేయాలని సదుద్దేశంతో 50 వేల రూపాయలు ఆ కుటుంబానికి ఆర్థిక సంఘం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిష్ వెంకట్ గారి కుటుంబానికి ఆయన మరణం అనేది ఎవరు తీర్చలేని లోటు అని, తాము తమ వంతుగా ఆ కుటుంబానికి అండగా నిలబడదాం అనే ఉద్దేశంతో తామంతా కలిసి ఈ సాయం చేస్తున్నట్లు తెలిపారు. ఫిష్ వెంకట్ కుటుంబానికి తాము ఇప్పుడు తోడుంటామని, అలాగే తమ భవిష్యత్తులో కూడా ఎవరికైనా సినీ పరిశ్రమలో సాయం చేయాలనుకుంటే ముందుంటామని తెలిపారు. ఈ సందర్భంగా యాంకర్స్ హెల్పింగ్ హాండ్స్ అనే ఒక కొత్త సేవ కార్యక్రమం క్రియేట్ చేసినట్లు చెప్పారు. పెళ్లిలో పెళ్లి అని చిత్ర టైటిల్ లాంచ్ ఈవెంట్ లో పిచ్చి వెంకట్ కుటుంబ సభ్యులను పిలిచి తమకు ఆ 50 వేల రూపాయల ఆర్థిక సాయం అందించడం జరిగింది.