Swetha
సినీ హీరోలు ఒకరి తర్వాత ఒకరు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారు. రీసెంట్ గా అల్లు శిరీష్ తన ఎంగేజ్మెంట్ కు సంబందించిన విషయాలు షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. అటు మెగా వారి ఇంట్లో వరుసగా గుడ్ న్యూస్ లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ పెళ్లి పీటలెక్కబోతున్నట్లు అనౌన్స్ చేసాడు.

ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న సినిమా ‘సంబరాల యేటి గట్టు’. ఈ సినిమాకు రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ మూవీస్ ఇష్టపడే వారికి ఈ సినిమా బాగా నచ్చేస్తుంది. ఇక పెళ్లి విషయానికొస్తే.. రీసెంట్ గా వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమలకు వెళ్ళాడు ఈ హీరో. అక్కడ మీడియా తో మాట్లాడుతూ పెళ్లి ప్రస్తావన తీసుకుని వచ్చాడు.
వచ్చే ఏడాది తన పెళ్లి జరుగుతుందని సాయి ధరమ్ తేజ్ క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే దానికి సంబందించిన మరిన్ని విషయాలు అనౌన్స్ చేసే అవకాశం లేకపోలేదు. ఇక సంబరాల యేటి గట్టు సినిమా విషయానికొస్తే.. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. అయితే రిలీజ్ డేట్ మాత్రం ఇంకా ఫిక్స్ అవ్వలేదు. ఇక ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.