ఒక్కోసారి ఊహించని కాంబినేషన్ లు తెరపైకి వస్తాయి. తాజాగా అలాంటి ఓ కాంబోనే హాట్ టాపిక్ గా మారింది. ఓ పాన్ ఇండియా స్టార్, ఓ పాన్ ఇండియా డైరెక్టర్ మొదటిసారి చేతులు కలపబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఆ ఇద్దరు ఎవరో కాదు ప్రభాస్, సుకుమార్. బాహుబలితో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ ఇతర స్టార్స్ కి సాధ్యంకాని విధంగా జెట్ స్పీడ్ లో సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్-k […]
లాక్ డౌన్ గొడవలు లేని సంపూర్ణ సంవత్సరంగా 2022 చక్కగా ముగుస్తోంది. చెప్పుకోదగ్గ విజయాలు, మార్కెట్ పరంగా పెరిగిన టాలీవుడ్ స్థాయి ఇవన్నీ శుభా సూచకంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ ఏడాదిని మిస్ చేసుకున్న తారలు దర్శకులు ఉన్నారు. ఒకవేళ వీళ్ళ సినిమాలు కూడా వచ్చి ఉంటే ప్యాన్ ఇండియా రేంజ్ లో మరింత స్కోప్ పెరిగేది. వాళ్ళెవరో చూద్దాం. ఐకాన్ స్టార్ ‘అల్లు అర్జున్’ ఫ్యాన్స్ కి ఈసారి నిరాశ తప్పలేదు. ఒకవేళ పుష్ప 2 […]
ఇప్పటికే ఏడాది గడిచిపోయింది. పుష్ప 1 బ్లాక్ బస్టర్ అయిన సంవత్సరానికి రెండో భాగం ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టిన దర్శకుడు సుకుమార్ వద్ద పుష్ప 3కి కూడా కథ సిద్ధంగా ఉందట. అయితే ఇప్పుడప్పుడే తీసే ఆలోచన లేదు లెండి. కనీసం అయిదేళ్ళు గ్యాప్ తీసుకుని అప్పుడు మళ్ళీ ఈ ఫ్రాంచైజ్ ని కొనసాగించేలా అల్లు అర్జున్ సుక్కు ప్లాన్ చేసుకున్నారట. నిజానికి ఈ సబ్జెక్టు రాయడం మొదలుపెట్టినప్పుడు సుకుమార్ ఒక వెబ్ సిరీస్ తరహాలో […]
పుష్ప: ది రైజ్(Pushpa: The Rise) ఇండియా, ఓవర్సీస్ బాక్సాఫీస్ అంతటా కలెక్షన్ల వర్షం కురిపించింది. నిజానికి అంతకుమించి హిందీ ప్రేక్షకులతో ఎమోషనల్ బాండింగ్ వచ్చింది. డబ్బింగ్ సినిమాతోనే బాలీవుడ్ లో స్టార్ హీరో రేంజ్ కి వెళ్లిపోయాడు అల్లు అర్జున్. 170-200 కోట్లతో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన పుష్ప, ప్రపంచవ్యాప్తంగా రూ. 355-365 కోట్ల కలెక్షన్స్ సాధించింది. అందరికీ ఇది విన్-విన్ సినిమా. అందరూ లాభపడ్డారు. ఇప్పుడు, పుష్ప 2 షూటింగ్ ఆగస్టు నుండి మొదలుపెట్టడానికి […]
పుష్ప 2ను సరిగ్గా తీస్తే, కేజీఎఫ్ 2లా వెయ్యి కోట్లు కొట్టవచ్చన్న అంచనాల మధ్య కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి. ఆ ఫొటొల్లో సుకుమార్, అతని శిష్యుడు బుచ్చిబాబు స్క్రిప్ట్ డిస్కషన్ లో వున్నట్లు అనిపించింది. పుష్ప 2 కోసం సుకుమార్, శిష్యుడు బుచ్చిబాబు సలహాలు తీసుకుంటున్నాడంటూ పుకార్లు వచ్చాయి. ఇద్దరూ రెండు పెద్ద ప్రాజెక్ట్స్ మీద ఉన్నారు. ఇలాంటి సమయంలో ఇలాంటి రూమర్లు అంటే ఇద్దరికీ ఇబ్బందే. అందుకే బుచ్చిబాబు స్పందించాడు. సుకుమార్ తో కలిసి […]
అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన పుష్పకు కొనసాగింపుగా పుష్ప 2 ది రూల్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇంకా షూటింగ్ మొదలుకాలేదు కానీ ప్రస్తుతం ఆడిషన్లు జరుగుతున్నాయి. ఆగస్ట్ నుంచి రెగ్యులర్ షూట్ స్టార్ట్ అయ్యే అవకాశాలున్నాయి. అయితే ఫస్ట్ పార్ట్ లాగా కేవలం ఏడాది గ్యాప్ లో ఈ డిసెంబర్ లో పుష్ప 2 వచ్చే ఛాన్స్ లేదు. 2023 వేసవి లేదా అంతకన్నా ఆలస్యంగా రిలీజవ్వొచ్చేమో కానీ […]
పాన్ ఇండియా సినిమాకు ఆద్యులు శంకర్, రాజమౌళీయే. రాజమౌళి పాన్ ఇండియా సినిమా సక్సెస్ కు ఒక టాంప్లెట్ రెడీ చేస్తే, అల్లు అర్జున్ పుష్ప సినిమా హిందీ మార్కెట్ ను ఎలా గెల్చుకోవాలో చేసి చూపించింది. పుష్ప మాట, మ్యానిరిజం, నడక అన్నీ తెలుగు కన్నా, హిందీలోనే ఐకానిక్ అయిపోయాయి. అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రైజ్ – పార్ట్ 1(Pushpa: The Rise) బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్. డిసెంబర్‌లో రిలీజైన పుష్ప పాన్-ఇండియన్ […]
అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’ సినిమా ఎంతటి భారీ విజయం సాధించిందో అందరికి తెలిసిందే. అంచనాలకి మించి ఈ సినిమా విజయం సాధించింది. బాలీవుడ్ లో అయితే పుష్పరాజ్ అందర్నీ మెప్పించాడు. ఇప్పుడు ‘పుష్ప 2’ కోసం సౌత్ ఆడియన్స్ తో పాటు నార్త్ ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. పుష్ప సినిమా పాన్ ఇండియా హిట్ అవ్వడంతో ‘పుష్ప 2’ మీద సుకుమార్ మరింత కాన్సంట్రేట్ చేశారు. దీని […]
గత డిసెంబర్ లో విడుదలై ఇక్కడ కంటే ఎక్కువ నార్త్ లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న పుష్ప పార్ట్ 1కి కొనసాగింపు ది రూల్ ఎప్పుడు వస్తుందాని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటిదాకా షూటింగ్ స్టార్ట్ కాకపోవడంతో ఇంతకీ ఈ ఏడాది రిలీజ్ ఉండదనే అనుమానం బలంగా నెలకొంది. బన్నీ వాస్ ఇచ్చిన అప్ డేట్ ప్రకారం జూలై చివరి వారంలో పుష్ప 2 చిత్రీకరణ మొదలుకానుంది. 2023 వేసవిలో రిలీజయ్యే అవకాశం ఉంది. […]
పుష్ప 1 సక్సెస్ లో మ్యూజిక్ పాత్ర ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా సమంతా చేసిన ఐటెం సాంగ్ ఊ అంటావా ఊహూ అంటావా ఓ రేంజ్ లో ఛార్ట్ బస్టర్ అయ్యింది. తన సెకండ్ ఇన్నింగ్స్ లో గ్లామర్ షోకు ఏ మాత్రం వెనుకాడనని సామ్ ఇచ్చిన మెసేజ్ దర్శకులకు స్పష్టంగా వెళ్లిపోయింది. ఇప్పుడు పుష్ప 2లోనూ దాన్ని మించిన ఐటెం సాంగ్ ని దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేశారట. ఈసారి బాలీవుడ్ భామ […]