అసలు తెలుగు రాష్ట్రాల్లో వంద రోజుల సినిమాలు అపురూపమైన రోజుల్లో జపాన్ లో అది కూడా మన బాష నటీనటుల గురించి కనీస అవగాహన లేని చోట హండ్రెడ్ డేస్ పోస్టర్ పడటం కన్నా గుడ్ న్యూస్ ఏముంటుంది. అప్పుడెప్పుడో పాతికేళ్ల క్రితం శతదినోత్సవాలు జరుపుకునేవారు. సక్సెస్ మీట్లు గట్రా ఉండేవి కాదు. హిట్టు బొమ్మ అంటే కనీసం పధ్నాలుగు వారాలు ఆడితే అప్పుడు పబ్లిక్ ముందు గ్రాండ్ గా ఈవెంట్ చేసేవారు. కేవలం హైదరాబాద్ లోనే […]
రాజమౌళి ఆర్ఆర్ఆర్ ప్రభంజనం తెలుగు రాష్ట్రాల్లో తగ్గిపోయినా విదేశాల్లో మాత్రం అంతకంతా పెరుగుతూనే ఉంది. ఇటీవలే నాటునాటుకి గోల్డెన్ గ్లోబ్ పురస్కారం దక్కాక తాజాగా క్రిటిస్ ఛాయస్ అవార్డుల్లో బెస్ట్ ఫారిన్ మూవీ కింద పురస్కారం దక్కడం మరో కలికితురాయిని అందించింది. ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రపంచవ్యాప్తంగా మూవీ మేకర్స్ ఒక గ్రామర్ పుస్తకంగా భావించే అవతార్ దర్శకుడు జేమ్స్ క్యామరూన్ రాజమౌళితో పది నిమిషాల పాటు ఆర్ఆర్ఆర్ గురించి చర్చించి మెచ్చుకోవడం. అంతే కాదు […]
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తే హీరో క్రేజ్ ఎన్నో రెట్లు ఒక్కసారిగా పెరిగిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అదే సమయంలో హీరోలు.. ఇతర సినిమాలు చేయకుండా ఏళ్లకు ఏళ్లు రాజమౌళి ప్రాజెక్ట్ కే అంకితం అవ్వాల్సి ఉంటుంది. బాహుబలి ఫ్రాంచైజ్ కోసం ప్రభాస్ నాలుగేళ్లకు పైగా కేటాయించాడు. ఇక ఆర్ఆర్ఆర్ కి ముందు ఏకంగా నాలుగేళ్లు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమానే విడుదల కాలేదు. ఇలా రాజమౌళి సినిమా అంటే హీరో కనీసం […]
ఆర్ఆర్ఆర్ తో సంచలన విజయాన్ని అందుకున్న దర్శకధీరుడు రాజమౌళి తన తదుపరి సినిమాని మహేష్ బాబుతో చేయనున్నాడు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ని ఆస్కార్స్ బరిలో నిలిపే ప్రయత్నాల్లో ఉన్న రాజమౌళి.. ఆ తర్వాత మహేష్ సినిమా స్క్రిప్ట్ పై పూర్తి దృష్టి పెట్టనున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి ఓ ఆసక్తికరమైన న్యూస్ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఈ సినిమాలో అల్లు అర్జున్ కూడా నటించనున్నాడట. ఆర్ఆర్ఆర్ లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ […]
ఎలాగైనా ఆస్కార్ సాధించాలనే పట్టుదలతో ఉన్న ఆర్ఆర్ఆర్ మెల్లగా ఒక్కో అడుగు దానివైపు వేసుకుంటూ వెళ్తోంది. రిలీజై తొమ్మిది నెలలవుతున్నా ఇంకా సోషల్ మీడియాలో దాని గురించిన చర్చ జరుగుతోందంటే రాజమౌళి ఇంటర్నేషనల్ లెవెల్ లో నిలబెట్టేందుకు చేస్తున్న కృషి ఫలితమే. జపాన్ విజయవంతంగా ముత్తుని దాటేసి నెంబర్ వన్ ప్లేస్ ని కొట్టేసిన ట్రిపులార్ ఇప్పటికీ కెనడా లాంటి దేశాల్లో ప్రీమియర్లు జర్పుకుంటూనే ఉంది. నెట్ ఫ్లిక్స్ లో హిందీ వెర్షన్ వచ్చాక ఒరిజినల్ ఫీల్ […]
ఇంకా స్క్రిప్ట్ దశలో ఉండగానే మహేష్ బాబు రాజమౌళి కాంబో గురించి ఓ రేంజ్ లో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇటీవలే జపాన్, యుఎస్ తదితర దేశాల్లో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లు పూర్తి చేసుకున్న వచ్చిన జక్కన్న ఆస్కార్ వచ్చేందుకు అవకాశమున్న ఏ దారిని వదలడం లేదు. ఇటీవలే న్యూ యార్క్ క్రిటిక్స్ అసోసియేషన్ బెస్ట్ డైరెక్టర్ అవార్డు ప్రకటించాక నమ్మకం ఇంకాస్త పెరిగింది. ఎందుకంటే ఈ పురస్కారం అందుకున్న 22 దర్శకుల్లో 16 మంది అకాడెమి అవార్డు గెలుచుకున్నారు. […]
యశోద, మసూద తప్ప నవంబర్ బాక్సాఫీస్ వద్ద పెద్దగా చెప్పుకోదగ్గ విశేషాలు లేవు. ఇవి కూడా భారీ వసూళ్లు తెచ్చినవి కాదు కానీ బయ్యర్ల పెట్టుబడిని సేఫ్ చేయడంతో పాటు మంచి లాభాలు ఇచ్చినవి. అందుకే ఇప్పుడు అందరి కన్ను డిసెంబర్ 2న విడుదల కాబోతున్న హిట్ 2 మీద ఉంది. మేజర్ లాంటి ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత అడవి శేష్ చేసిన మూవీ కావడంతో దీని మీద మంచి అంచనాలు ఉన్నాయి. విశ్వక్ […]
తెలుగు సినిమా ప్రస్థానంలో ఒక దర్శకుడి రెండు దశాబ్దాల ప్రస్థానంలో అసలు పరాజయం ఎరుగక పోవడమంటే అరుదైన ఘనత. అంత గొప్ప చరిత్రలో నిలిచిపోయిన మాయాబజార్ తీసిన కెవి రెడ్డి లాంటి వాళ్ళు సైతం ఫ్లాపులు డిజాస్టర్లు చూశారు కానీ జక్కన్నకు మాత్రం ఆ మరక అంటలేదు. పైపెచ్చు ఆర్ఆర్ఆర్ దెబ్బకు అంతర్జాతీయ స్థాయిలో రస్సో బ్రదర్స్ లాంటి ఇంటర్నేషనల్ ఫిలిం మేకర్స్ తోనూ ప్రశంసలు అందుకున్నాడు. ప్రపంచపు అతి పెద్ద ఐమ్యాక్స్ థియేటర్లో తెలుగు భాషే […]
ఇండియా తరఫున అఫీషియల్ నామినేషన్ గా గుజరాతి సినిమా వెళ్లినప్పటికీ ఆర్ఆర్ఆర్ బృందం మాత్రం తమకు అవార్డు వచ్చే ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. ముఖ్యంగా ఇటీవలే యుఎస్ లో జరిగిన బియాండ్ ఫెస్ట్ లో భాగంగా అతి పెద్ద ఐమాక్స్ స్క్రీన్ మీద జరిగిన ప్రీమియర్ కొచ్చిన స్పందన వాళ్లకు కొత్త ఎనర్జీనిచ్చింది. అందుకే ఒకటి రెండు కాకుండా అన్ని విభాగాలకు సంబంధించి జెనరల్ క్యాటగిరీలో నామినేషన్ పంపించుకున్నారు. భారత ప్రభుత్వం తరఫున దీనికి […]
తెలుగు సినిమా పుట్టినప్పటి నుంచి ఎందరో దర్శకులు ఎన్నో అద్భుత దృశ్యకావ్యాలను ఆవిష్కరించారు. సి పుల్లయ్య లవకుశ, కెవి రెడ్డి మాయాబజార్, కె విశ్వనాథ్ శంకరాభరణం, రాఘవేంద్రరావు అడవిరాముడు చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి కానీ ఇవేవి అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ రీచ్ తెచ్చుకున్నవి కావు. క్లాసిక్స్ గా నిలిచిపోయి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నాయి. వరల్డ్ వైడ్ రేంజ్ కు వెళ్లేందుకు కమల్ హాసన్, అమీర్ ఖాన్, శేఖర్ కపూర్ లాంటి లెజెండ్స్ […]