iDreamPost
android-app
ios-app

SSMB 29.. మహేశ్ బాబు ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్! జక్కన్న ఇలా చేశాడేంటి?

  • Published Jul 18, 2024 | 10:12 AM Updated Updated Jul 18, 2024 | 10:12 AM

మహేశ్ బాబు ఫ్యాన్స్ కు ఓ బ్యాడ్ న్యూస్ అందింది. దాంతో అభిమానులు జక్కన్నపై కాస్త గుర్రుగా ఉన్నారు. మరి ప్రిన్స్ ఫ్యాన్స్ ను నిరాశపరిచిన ఆ బ్యాడ్ న్యూస్ ఏంటి?

మహేశ్ బాబు ఫ్యాన్స్ కు ఓ బ్యాడ్ న్యూస్ అందింది. దాంతో అభిమానులు జక్కన్నపై కాస్త గుర్రుగా ఉన్నారు. మరి ప్రిన్స్ ఫ్యాన్స్ ను నిరాశపరిచిన ఆ బ్యాడ్ న్యూస్ ఏంటి?

  • Published Jul 18, 2024 | 10:12 AMUpdated Jul 18, 2024 | 10:12 AM
SSMB 29.. మహేశ్ బాబు ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్! జక్కన్న ఇలా చేశాడేంటి?

SSMB 29.. సూపర్ స్టార్ మహేశ్ బాబు-ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్. ఆఫ్రికా లోని అమెజాన్ అడవుల్లో సాగే అడ్వెంచరల్ కథతో ఈ మూవీని పాన్ వరల్డ్ రేంజ్ లో జక్కన్న తెరకెక్కించబోతున్నాడు. ఇక ఇప్పటికే కథ పూర్తి అయ్యిందని, ప్రీ ప్రొడక్షన్ పనుల్లో డైరెక్టర్ సాబ్ బిజీగా ఉన్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు ఫ్యాన్స్ కు ఓ బ్యాడ్ న్యూస్ అందింది. దాంతో అభిమానులు జక్కన్నపై కాస్త గుర్రుగా ఉన్నారు. మరి ప్రిన్స్ ఫ్యాన్స్ ను నిరాశపరిచిన ఆ బ్యాడ్ న్యూస్ ఏంటి?

ప్రస్తుతం ఇండస్ట్రీ మెుత్తం ఓ సినిమా గురించి ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోంది. అదే SSMB 29 మూవీ. మహేశ్-రాజమౌళి కాంబినేషన్ కోసం ఫ్యాన్స్ ఎన్నో ఏళ్లుగా వేయి కళ్లతో ఎదురుచూశారు. వారి వెయిటింగ్ కు తెరదించుతూ.. కాంబినేషన్ సెట్ కావడం, కథ పూర్తి కావడం, ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా స్టార్ట్ అవ్వడం అన్నీ చకచకా జరిగిపోతున్నాయి. అయితే ఈ మూవీ విషయంలో ఫ్యాన్స్ నిరాశగా ఉన్నారు. ఎందుకంటే? ఇప్పటి వరకు చిత్ర యూనిట్ నుంచి అధికారికంగా ఒక్కటంటే ఒక్కటి అప్డేట్ కూడా ఇవ్వలేదు. అయితే సూపర్ స్టార్ పుట్టినరోజు అయిన ఆగస్ట్ 9న ఈ మూవీ నుంచి ఓ స్పెషల్ వీడియో వస్తుందని అభిమానులతో పాటుగా సినీ ప్రముఖులు కూడా భావించారు.

కానీ ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మహేశ్ బర్త్ డే రోజు కూడా ఎలాంటి అధికారిక అప్డేట్స్ ఉండవని తెలుస్తోంది. ఈ విషయం కాస్త వైరల్ కావడంతో.. మహేశ్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్స్ లేకపోయినప్పటికీ.. కనీసం ప్రిన్స్ బర్త్ డే రోజైనా ఏదైనా అప్డేట్ ఉంటుందని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. దాంతో జక్కన్న ఏంటి ఇలా చేశాడు? అంటూ అందరు షాక్ కు గురౌతున్నారు. అయితే రాజమౌళి ఏదో గట్టిగానే ప్లాన్ చేశాడని, అభిమానులను అనుకోకుండా సర్ప్రైజ్ లో ముంచెత్తుతాడని మరికొందరు ఫ్యాన్స్ పేర్కొంటున్నారు. మరి మహేశ్ బర్త్ డే రోజు SSMB 29 మూవీకి సంబంధించి అప్డేట్ లేకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Aakashavaani (@theaakashavaani)

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetjolly girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş