iDreamPost
android-app
ios-app

Mahesh Babu: SSMB 29.. బుర్రబద్దలయ్యే న్యూస్! విలన్ గా మహేశ్ బాబు?

  • Published Jul 10, 2024 | 3:40 PM Updated Updated Jul 10, 2024 | 3:40 PM

SSMB 29.. సినిమాకు సంబంధించి బుర్రబద్దలయ్యే న్యూస్ ఒకటి ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీలో సూపర్ స్టార్ మహేశ్ బాబు విలన్ గా నటించబోతున్నాడట. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

SSMB 29.. సినిమాకు సంబంధించి బుర్రబద్దలయ్యే న్యూస్ ఒకటి ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీలో సూపర్ స్టార్ మహేశ్ బాబు విలన్ గా నటించబోతున్నాడట. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

  • Published Jul 10, 2024 | 3:40 PMUpdated Jul 10, 2024 | 3:40 PM
Mahesh Babu: SSMB 29.. బుర్రబద్దలయ్యే న్యూస్! విలన్ గా మహేశ్ బాబు?

సూపర్ స్టార్ మహేశ్ బాబు-ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో హై రేంజ్ లో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ కాంబినేషన్ కోసం టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులు ఇప్పటికి ఫలించాయి. ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసే సత్తా ఈ కాంబోకు ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. ఇక ఈ చిత్రానికి సంబంధించి అధికారికంగా ఏ చిన్న అప్డేట్ కూడా బయటకి రాలేదు. కానీ అనధికారికంగా మాత్రం బోలెడ్ న్యూస్ వైరల్ గా మారుతోంది. తాజాగా మహేశ్ ఫ్యాన్స్ తో పాటుగా సగటు సినీ అభిమానుల బుర్రబద్దలయ్యే న్యూస్ ఒకటి ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.

SSMB 29.. సినిమా గురించి మరో క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. అయితే ఈ న్యూస్ అలాంటి.. ఇలాంటి న్యూస్ కాదు. తెలుగు సినిమా ఇండస్ట్రీనే షేక్ చేసే న్యూస్ ఇది. అదేంటంటే? రాజమౌళి మూవీలో మహేశ్ బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నాడట. ఇందులో ఓ పాత్రకు నెగటీవ్ లక్షణాలు ఉంటాయట. ఈ న్యూసే ఇప్పుడు పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. మహేశ్ ఇప్పటి వరకు డ్యూయెల్ రోల్ చేయలేదు. దాంతో ఫ్యాన్స్ కు ఇది కిక్కిచ్చే విషయమే. అయితే ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియాలంటే ఆగస్ట్ 9 వరకు ఆగాల్సిందే. ఎందుకంటే?

ఆగస్ట్ 9న మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా SSMB29 మూవీకి సంబంధించి ఓ కాన్సెప్ట్ వీడియోను రిలీజ్ చేస్తారని టాక్. ఆ వీడియో వస్తేగానీ తెలీదు.. సూపర్ స్టార్ డ్యూయెల్ రోల్ చేస్తాడా? లేడా? అన్నది. జక్కన్న సినిమాల్లో హీరోలకు ధీటుగా విలన్ పాత్ర ఉంటుందని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇక ఇప్పుడు కూడా మహేశ్ ను విలన్ గా చూపిస్తే.. ఈ మూవీకి బిగ్ అడ్వాంటేజ్ అవుతుందని ఫ్యాన్స్ తో పాటుగా సినీ పండితులు పేర్కొంటున్నారు. ఇక ఈ చిత్రంలో మహేశ్ ను కొత్తగా చూపించబోతున్నాడట జక్కన్న. ఇందుకోసం ఇప్పటికే విదేశీ మేకప్ నిపుణులు పనిచేస్తున్నారు. పలు రకాల స్కెచ్ లను రెడీ చేసినట్లు సమాచారం. అందులో ఓ గెటప్ ను ఓకే చేశారని, అందుకు తగ్గట్లుగా సూపర్ స్టార్ ను మేకోవర్ చేయబోతున్నారు. మరి ఈ డబుల్ ట్రీట్ గురించి తెలియాలంటే.. సూపర్ స్టార్ పుట్టినరోజు వరకు ఆగాల్సి ఉంది. మహేశ్ బాబు విలన్ గా చేస్తే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss