అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్ తనకంటూ సొంత గుర్తింపును తెచ్చుకుంది. తాజాగా గుడ్ లక్ జెర్రీ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించేందుకు ముందుకొచ్చిన జాన్వీ, ఈ సందర్భంగా తన డైట్, వర్కవుట్స్ ముచ్చట్లు చెప్పుకొచ్చింది. జాన్వీ నటించిన గుడ్ లక్ జెర్రీ సినిమా నేరుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదలైంది. ఓటీటీ వేదికగా వచ్చిన ఈ సినిమా వాస్తవానికి తమిళ సినిమా రీమేక్. నయనతార నటించిన కోకోకోకిల సినిమాకు ఇది రీమేక్. […]
శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం గట్టిగా పోరాడుతున్న జాన్వీ కపూర్ కొత్త సినిమా గుడ్ లక్ జెర్రీ నిన్న డిస్నీ హాట్ స్టార్ లో డైరెక్ట్ ఓటిటి రిలీజ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2018లో వచ్చిన నయనతార కోకోకోకిలకు ఇది అఫీషియల్ రీమేక్. థియేటర్ లో ప్లాన్ చేసుకున్నారు కానీ మారిన పరిస్థితుల దృష్ట్యా ఇవి వెండితెర కంటే స్మార్ట్ స్క్రీన్ మీద వర్కౌట్ అవుతాయని గుర్తించిన నిర్మాతలు […]
విజయ్ దేవరకొండ, అనన్య పాండే ఇటీవల కాఫీ విత్ కరణ్ 7కి గెస్ట్ లుగా వచ్చారు. ఈ లైగర్ జంట హోస్ట్ కరణ్ జోహార్తో సరదాగా గడిపారు. అంతేనా? డేటింగ్ నుండి స్టార్ కిడ్స్ వరకు చాలా విషయాల గురించి మాట్లాడారు. అంతకుముందు సారా ఆలీఖాన్, జాహ్నవి కపూర్ లిద్దరూ విజయ్ గురించి హాట్ కామెంట్స్ చేశారు. సమంత మరి సమంత గురించి విజయ్ ఎమంటాడు? కరణ్ ఇదే ప్రశ్న అడిగాడు. సమంత ‘డార్లింగ్. అద్బుతమైన. అపురూపమైన […]
సోషల్ మీడియాలో కాఫీ విత్ కరణ్ 7 సందడి కాస్త ఎక్కువగానే ఉంది. ప్రతి ఎపిసోడ్ తారజువ్వలవుతున్నాయి. సమంత ఎపిసోడ్ అయితే చించుబుడ్డిలా సోషల్ మీడియాలో పేలింది. రాబోయే ఎపిసోడ్ కోసం విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా వస్తున్నారు. ట్రైలర్ అప్పుడే దుమ్మురేపేసింది. కరణ్ జోహార్ ఏం మొహమాటంలేకుండా విజయ్ ని గాసిప్స్, శృంగారం గురించి అడిగేశాడు. సౌత్ స్టార్లు ఎప్పుడూ ఇలాంటి విషయాల జోలికి పోరు. ఈ ట్రైలర్ కి సోషల్ మీడియాలో మంచి […]
కాఫీ విత్ కరణ్ 7లో సారా అలీ ఖాన్( Sara Ali Khan), లీగర్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మధ్య అనుబంధం గురించి పెద్ద బాంబు విసిరింది. సెలబ్రిటీ గాసిప్ షో, కాఫీ విత్ కరణ్ కు బెస్ట్ ఫ్రెండ్ జాన్వీ కపూర్( Janhvi Kapoor)తో కలసి వచ్చిన సారా అలీ ఖాన్ విజయ్ దేవరకొండ- రష్మికల మధ్య ఏదో సమ్ థింగ్ ఉందని ఉప్పందించింది. బాలీవుడ్ కోరుకొనే ఇద్దరు స్టార్ కిడ్స్, లైగర్ […]
కరణ్ జోహార్ పై స్టార్ హీరోయిన్ సమంత సెటైర్ వేశారు. అన్ హ్యాపీ మేరేజీలకు మీరే కారణమని కాఫీ విత్ కరణ్ షో హోస్ట్ పై పెద్ద బండేశారు. తెరమీద చూసేదానికి, వాస్తవంగా అనుభవించడానికి మధ్య చాలా తేడా ఉంటుందని సమంత చెప్పుకొచ్చారు. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత, సమంత ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో, సోషల్ మీడియాలో హాట్ గా చర్చ నడుస్తోంది. ఫేమస్ సెలబ్రిటీ టాక్ షో కాఫీ విత్ కరణ్ ఏడో సీజన్ (koffee […]
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించబోతోందనే వార్త ఇప్పుడు ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. అఫీషియల్ గా కన్ఫర్మ్ కాలేదు కానీ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందబోయే జనగణమనలో తనే హీరోయిన్ గా లాక్ అయ్యిందని వినికిడి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఢిల్లీ కాశ్మీర్ తదితర ప్రాంతాల్లో శివ నిర్వాణ డైరెక్షన్ లో తీస్తున్న సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. ఇదయ్యాక జనగణమణ సెట్స్ పైకి […]