iDreamPost
android-app
ios-app

Jr NTR: దేవర ప్రీ రిలీఙ్ ఫంక్షన్ డేట్, ప్లేస్ ఫిక్స్! పాపం ఫ్యాన్స్!

  • Published Sep 17, 2024 | 6:34 PM Updated Updated Sep 17, 2024 | 6:34 PM

Devara: జూనియర్ ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్' సినిమా తరువాత చేస్తున్న సినిమా 'దేవర'. పాన్ ఇండియా లెవెల్ లో విడుదల అవోబోతున్న ఈ సినిమాపై అంచనాలు మాములుగా లేవు. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదల కాబోతోంది.

Devara: జూనియర్ ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్' సినిమా తరువాత చేస్తున్న సినిమా 'దేవర'. పాన్ ఇండియా లెవెల్ లో విడుదల అవోబోతున్న ఈ సినిమాపై అంచనాలు మాములుగా లేవు. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదల కాబోతోంది.

Jr NTR: దేవర ప్రీ రిలీఙ్ ఫంక్షన్ డేట్, ప్లేస్ ఫిక్స్! పాపం ఫ్యాన్స్!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తరువాత చేస్తున్న సినిమా ‘దేవర’. పాన్ ఇండియా లెవెల్ లో విడుదల అవోబోతున్న ఈ సినిమాపై అంచనాలు మాములుగా లేవు. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదల కాబోతోంది. ఈ సినిమా నుంచి ఇప్పటిదాకా రిలీజ్ అయిన పాటలు, గ్లింప్స్, ట్రైలర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇంకా యూట్యూబ్ లో దూసుకుపోతున్నాయి. ఇక ఈ సినిమా విడుదలకు ముందే ఎన్నో రికార్డులు నమోదు చేస్తుంది. ఈ మూవీ నార్త్ అమెరికాలో రికార్డు స్థాయిలో ప్రీ సేల్స్ జరుపుకుంది. ఇంకా రికార్డులు సృష్టిస్తూనే వుంది.

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. కాని దేవర ఔట్ డోర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దాంతో అభిమానులు చాలా నిరాశ చెందుతున్నారు. అయితే హైదరాబాద్ లోని నోవటల్ హోటల్లో ఈవెంట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం తెలిసింది. ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని సెప్టెంబర్ 22న జరపనున్నట్లు తెలుస్తుంది. దీని వలన అభిమానులు ఎన్టీఆర్ ని చూసే అవకాశం లేదు. దాంతో వారు ఎంతో నిరాశ చెందుతున్నారు. ఎక్కువ క్రౌడ్ ఉండటం వలన అభిమానులకు ఏమైనా ప్రమాదాలు జరుగుతాయేమో అని భావించి ఎన్టీఆర్, దేవర టీం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తుంది.

ఇక దేవరపై అభిమానులకు ఉన్న అంచనాలు చూస్తుంటే.. కచ్చితంగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం ఖాయం అని తెలుస్తుంది. ఈ మూవీ నుంచి రావాల్సిన ఆయుధ పూజ సాంగ్ కూడా ఈ వీక్ లోనే రాబోతున్నట్లు సమాచారం తెలుస్తుంది. ఈ సాంగ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇక జాన్వి కపూర్ హీరొయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి అనిరుద్ రవిచందర్ సంగీతం అందించారు. సైఫ్ ఆలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటించారు. యువ సుధ ఆర్ట్స్ తో కలిసి నందమూరి కళ్యాణ్ రామ్ తన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాని భారీ బడ్జట్ తో నిర్మించారు. ఇక దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet