iDreamPost
android-app
ios-app

Devara: దేవర సెన్సార్ రివ్యూ! చివరి 40 నిమిషాలు ఫ్యాన్స్ కి పూనకాలే!

  • Published Sep 10, 2024 | 8:19 PM Updated Updated Sep 10, 2024 | 9:21 PM

Devara Sensor Review: ఎన్టీఆర్ నటిస్తున్న దేవర చిత్రం విడుదలకు రెడీ అవుతుంది. ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

Devara Sensor Review: ఎన్టీఆర్ నటిస్తున్న దేవర చిత్రం విడుదలకు రెడీ అవుతుంది. ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

  • Published Sep 10, 2024 | 8:19 PMUpdated Sep 10, 2024 | 9:21 PM
Devara: దేవర సెన్సార్ రివ్యూ! చివరి 40 నిమిషాలు ఫ్యాన్స్ కి పూనకాలే!

టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ నటిస్తున్న దేవర చిత్రం విడుదలకు రెడీ అవుతుంది. ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. కొరటాల శివ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా అభిమానులని విపరీతంగా ఆకట్టుకుంది. పోస్టర్స్, గ్లిమ్ప్స్, సాంగ్స్ .. ఇలా ప్రతి అప్డేట్ కూడా ఫ్యాన్స్ని మెప్పించింది..అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేసిన సాంగ్స్ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ఈ పాటలు యూట్యూబ్ లో ఇంకా  మిలియన్ వ్యూస్ రాబడుతున్నాయి.  ఇక తాజాగా ‘దేవర’ ట్రైలర్ కూడా వచ్చేసింది. ట్రైలర్ విజువల్ వండర్ అనే చెప్పాలి.

ఇప్పటికే ఈ సినిమాపై అభిమానుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి సెన్సార్ కూడా పూర్తయింది. సెన్సార్ టాక్ కూడా చాలా పాజిటివ్ గా ఉంది. సినిమాలో కథా కథనాలు ఆకట్టుకున్నాయని.. యాక్షన్, ఎమోషనల్ సీన్స్ అదిరిపోయాయని టాక్. ముఖ్యంగా ఎన్టీఆర్ ఫైట్ సీన్స్ కి థియేటర్లు షేక్ అవడం ఖాయమని అంటున్నారు. ఇంటర్వెల్ బ్లాక్, దేవర (ఫాదర్ రోల్) ఎపిసోడ్స్ అదిరిపోయాయట. మరీ ముఖ్యంగా చివరి 40 నిమిషాల సీక్వెన్స్ అదిరిపోయిందని, గూస్ బంప్స్ తెప్పించేలా సీన్స్  ప్లాన్ చేశారని టాక్. ఊహించని ట్విస్ట్ తో సెకండ్ పార్ట్ కి లీడ్ ఇచ్చారని సెన్సార్ టాక్ ద్వారా తెలిసింది. 

అందుకు తగ్గట్లే ఎన్టీఆర్ కామెంట్లతో ఇంకా అంచనాలు పెరిగిపోయాయి.  ఈ మూవీ గురించి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హిందీ మీడియాతో మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్  చేశారు. ఈ సినిమాలో ఫలానా పార్ట్, సెక్వెన్స్ గురించి చెప్పలేను కానీ, చివరి 30 నుంచి  40 నిమిషాలు కచ్చితంగా అందరినీ ఆకట్టుకుంటుందని అన్నారు. దేవర మూవీని చూసేందుకు వెయిట్ చేయలేనని ఎన్టీఆర్ అన్నారు. ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ తో సినిమా పై హైప్ ఇంకా పెరిగిపోయింది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. మరి సెన్సార్ టాక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.  

Jojobet Girişgrandpashabet girişHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetpoliwinJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetcasinoroyaljojobetjojobetcasibomberlinbetjojobetcasibomcasibom girişchild pornjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio