iDreamPost
android-app
ios-app

అక్కడ ‘దేవర’ జోరుకు అడ్డు లేదు.. ఆల్ టైమ్ రికార్డ్!

  • Published Sep 27, 2024 | 11:05 AM Updated Updated Sep 27, 2024 | 11:05 AM

Devara Movie: చాలా కాలం తర్వాత ఎప్పుడెప్పుడు తెరపై ఎన్టీఆర్ ని కళ్లారా చూడాలి అన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరిక నెరవేరింది.. ‘దేవర’ మూవీతో ప్రేక్షకుల ముందుకు కనువిందు చేశాడు. ఈ మూవీకి అనుకున్న దానికన్నా హై రేంజ్‌లో రెస్పాన్స్ వస్తుందని అంటున్నారు.

Devara Movie: చాలా కాలం తర్వాత ఎప్పుడెప్పుడు తెరపై ఎన్టీఆర్ ని కళ్లారా చూడాలి అన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరిక నెరవేరింది.. ‘దేవర’ మూవీతో ప్రేక్షకుల ముందుకు కనువిందు చేశాడు. ఈ మూవీకి అనుకున్న దానికన్నా హై రేంజ్‌లో రెస్పాన్స్ వస్తుందని అంటున్నారు.

  • Published Sep 27, 2024 | 11:05 AMUpdated Sep 27, 2024 | 11:05 AM
అక్కడ ‘దేవర’ జోరుకు అడ్డు లేదు.. ఆల్ టైమ్ రికార్డ్!

తెలుగు ఇండస్ట్రీలో నందమూర ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో జూనియర్ ఎన్టీఆర్. తాతకు తగ్గ మనవడిగా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీ తర్వాత చాలా గ్యాప్ తీసుకొకిని కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ మూవీ ఇప్పటికే భారీ అంచనాలు పెరిగిపోగా.. ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే విధంగా ఉందంటూ పాజిటీవ్ రెస్పాన్స్ దక్కించుకుందని అంటున్నారు. ఇప్పటికే మిడ్ నైట్ షోలు, ఓవర్ సీన్ షోలు పూర్తి అవ్వడంతో ఎక్స్ లో మూవీ గురించి పతాక స్థాయిలో చర్చ జరుగుతుంది. ఈ మూవీని ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు షోలు పడటం నిజంగా ఆల్ టైమ్ రికార్డ్ అని అంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

‘దేవర’ ఊచకోత ప్రారంభమైంది.. గత రెండు వారాలుగా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా దేవర గురించిన టాక్ వినిపిస్తుంది. దేవరకు వచ్చిన హైప్ కి ఏమాత్రం తగ్గకుండా ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయేలా ఉందని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే మిడ్ నైట్ షోలు, యూఎస్ ప్రీమియర్ షో లకు సంబంధించిన ఎక్స్ టాక్ పాజిటీవ్ గానే వచ్చింది. మూవీపై పాజిటీవ్ టాక్ రావడంతో ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ టికెట్స్ బుక్ చేసుకునేందుకు సిద్దమయ్యారు. తెలుగు రాష్ట్రాల్లోని మల్టీఫ్లెక్స్ లు అన్నింటా ఈ రోజు దేవర తప్ప ఏ మూవీ టాక్ వినిపించడం లేదు. హైదరాబాద్ లోని ప్రసాద్ మల్టీప్లెక్స్ లో ‘దేవర’ ఏకంగా 42 షోలు వెయనున్నారు. ఇప్పటి వరకు ప్రసాద్ మల్టీ‌ప్లెక్స్ లో ఒక రోజు ఒక మూవీ ఇన్ని షోలు వేసిన దాఖలాలు లేవు. ఈ ఆల్ టైమ్ రికార్డ్ దేవర దక్కించుకుందని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.

హైదరాబాద్ మల్టీప్లెక్స్ లో ఫస్ట్ డే పడబోతున్న మొత్తం 42 షో ల్లో నిన్నటి వరకు 35 షోలకు పూర్తిగా అడ్వన్స్ బుకింగ్ ద్వారా హౌస్ ఫుల్ అయ్యిందట. సినిమాకు పాజిటీవ్ టాక్ రావడంతో మిగతా బ్యాలన్స్ టికెట్లు కూడా హాట్ కేకుల్లా అయిపోయినట్లు సమాచారం. మొదటి రోజు మాత్రమే కాదు.. వీకెండ్స్ అయిన శని, ఆదివారాల్లోనూ దేవర మూవీకి ఇదే స్థాయి షోలు పడే అవకాశ ఉన్నట్లు సమాచారం. అదే గనక జరిగితే ఇక ప్రసాద్స్ లో గతంలో వచ్చిన అత్యధిక వసూళ్లకు దేవర చెక్ పెట్టడం ఖాయం అని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఏది ఏమైనా ముందు నుంచి వస్తున్న అంచనాలు రీచ్ అయినందుకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ థియేటర్ల ముందు సంబరాలు చేసుకుంటున్నారు.

Jojobet GirişjojobetcasibomjojobetcasibomjojobetStarzbetMadridbetbetciomatbet girişjojobetgrandpashabetgrandpashabet belge numarasıgrandpashabet belge numarasıJojobet GirişGrandpashabet destekdeneme bonusuJojobetcasibom girişjojobet girişcasibomJojobetGrandpashabetGrandpashabetcasibomjojobetcasibom