తన పెళ్లి ఫోటోలను కాస్త ఆలస్యంగా నెటిజన్స్ తో షేర్ చేసుకున్నాడు దర్శకుడు విఘ్నేష్ శివన్. స్టార్ నయన్ తారను పెళ్లి చేసుకున్న నెలరోజులైన వేళ, ఆయన ఆనాటి మధురక్షణాలను గుర్తు చేసుకున్నారు. తమను ఆశ్వీరదించడానికి వచ్చిన రజినీకాంగ్, మణిరత్నం, షారూఖ్ ఖాన్, అట్లీతో దిగిన ఫోటోలను షేర్ చేశారు. మా ప్రియమైన తలైవా రాకతో మా పెళ్లి వేడుక మరింత అపురూపంగా మారిందని తెలిపిన విఘ్నేష్, ఇంతకుమించి ఏం కోరుకొంటాం…, దయ, నిజాయితీ, అందం, మంచి […]
కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ లాంటి స్టార్ హీరోలతో పాటు మరో స్టార్ హీరో సూర్య గెస్ట్ రోల్లో పెట్టి భారీ మల్టీస్టారర్ విక్రమ్ సినిమాని తెరకెక్కించాడు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. కమల్ హాసన్ సొంత బ్యానర్ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ లో ఈ సినిమా తెరకెక్కడం విశేషం. ఈ సినిమా భారీ విజయం సాధించి ఇప్పటికే 150 కోట్ల గ్రాస్ కలెక్షన్లని సాధించి మరింత దూసుకెళ్తుంది. ఈ సినిమా విజయంపై కమల్ […]
లోకనాయకుడు కమల్ హాసన్, స్టార్ హీరోలు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ ముఖ్యపాత్రల్లో, సూర్య గెస్ట్ గా తెరకెక్కిన భారీ మల్టీస్టారర్ సినిమా విక్రమ్. తమిళ యువ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగులో హీరో నితిన్, ఆయన తండ్రి రిలీజ్ చేస్తున్నారు. జూన్ 3న తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీలోనూ పాన్ ఇండియా సినిమాగా విక్రమ్ విడుదల అవ్వనుంది. ఇప్పటికే విక్రమ్ ప్రమోషన్స్ భారీగా నిర్వహిస్తున్నారు. తాజాగా 150 కోట్ల […]
అదేంటో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కు సౌత్ రీమేక్స్ ఫీవర్ పట్టుకుంది. వరుసబెట్టి మన హిట్టు సినిమాలను అక్కడ తెరకెక్కించే పనిలో యమా బిజీ అయిపోయారు. ఇటీవలే గద్దలకొండ గణేష్ (తమిళ ఒరిజినల్ జిగర్ తండా)ను హిందీలో బచ్చన్ పాండేగా చేస్తే అక్కడది మరీ ఘోరమైన ఫలితాన్ని ఇచ్చింది. ఆల్రెడీ రాక్షసుడు రీమేక్ మిషన్ సిండెరిల్లా సెట్స్ మీద ఉంది. షూటింగ్ శరవేగంగా చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఆకాశం నీ హద్దురా(సూరారై పోట్రు) రీమేక్ […]
రేపు విడుదల కాబోతున్న సూర్య కొత్త సినిమా ఈటి(ఎవరికి తలవంచడు) తెలుగు రాష్ట్రాల్లో మినిమమ్ సౌండ్ చేయడం లేదు. అసలు రిలీజవుతున్న విషయం సామాన్య జనానికి తెలుసో లేదో అన్నంత వీక్ గా ప్రమోషన్లు జరుగుతున్నాయి. సూర్య స్వయంగా వచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసినా పెద్దగా ప్రయోజనం కలగలేదు. ప్రధానంగా ఎల్లుండి రాబోతున్న రాధే శ్యామ్ దెబ్బ ఈటి మీద నేరుగా పడుతోంది. ఎలాగూ దానికి ఫిక్స్ అయిన మూవీ లవర్స్ సూర్యని ఛాయస్ గా […]
చాలా గ్యాప్ తర్వాత సూర్య థియేటర్ లో దర్శనమివ్వబోతున్నాడు. ఈ నెల 10న విడుదల కాబోతున్న ఈటి మీద విపరీతమైన అంచనాలు లేవు కానీ టాక్ వస్తే మాత్రం మన ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారు. అయితే ఒక్క రోజు గ్యాప్ తోనే రాధే శ్యామ్ వస్తున్నందున అజిత్ వలిమై భీమ్లా నాయక్ వల్ల ఎదురుకున్న థియేటర్ల చిక్కులు దీనికీ వచ్చే ఛాన్స్ లేకపోలేదు. సూర్య మాత్రం చాలా ధీమాగా ఉన్నాడు. తమిళం కంటే ఎక్కువగా తెలుగు మీద […]
కేవలం ఒకే రోజు గ్యాప్ తో రాధే శ్యామ్ తో ఢీ కొట్టేందుకు సిద్ధపడ్డ సూర్య కొత్త సినిమా ఈటి (ఎవరికి తలవంచడు) ట్రైలర్ ఇవాళ విజయ్ దేవరకొండ ద్వారా ఆన్ లైన్ లోకి వచ్చేసింది. గత రెండు సినిమాలు ఆకాశం నీ హద్దురా, జై భీమ్ లు ఓటిటి రూటు తీసుకోవడంతో దీని మీద అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. అందులోనూ ఊర మాస్ లుక్ లో సూర్యని ప్రెజెంట్ చేసిన తీరు అంచనాలు పెంచేసింది. కొన్నేళ్ల […]
వచ్చే నెల 10న కాబోతున్న సూర్య కొత్త సినిమా ఈటి టీజర్ తెలుగు ప్రేక్షకులకు బాగానే రీచ్ అయ్యింది. చాలా గ్యాప్ తర్వాత తను మంచి మాస్ అవతారంలో కనిపించనుండటంతో ఫ్యాన్స్ చాలా ధీమాగా ఉన్నారు. గత కొన్నేళ్లుగా మార్కెట్ బాగా తగ్గిపోయిన సూర్య ఒకరకంగా ఆ రిలీజ్ డేట్ తో రిస్క్ చేస్తున్నారు. 11న అంటే కేవలం ఒక్క రోజు గ్యాప్ తో పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్ వస్తుంది. ఈటి కూడా వివిధ […]
గత ఏడాది ఓటిటిలో విడుదలై అద్భుతమైన ప్రశంసలతో గొప్ప విజయాన్ని అందుకున్న సూర్య జైభీమ్ ఆస్కార్ చివరి మెట్టు మీద ఉన్నట్టు ఇంగ్లీష్ మీడియా టాక్. ఇవాళ నామినేషన్ల లిస్టు ప్రకటించబోతున్నారు. అందులో జైభీమ్ పేరుందనేది అక్కడ చర్చలో ఉన్న హాట్ టాపిక్. ఒక భారతీయ సినిమాకు ఈ గౌరవం దక్కి ఏళ్లవుతోంది. అందుకే సూర్య అభిమానులే కాదు సగటు సినీ ప్రేమికులందరూ జైభీమ్ ఈ రేసులో గెలవాలని కోరుకుంటున్నారు. దీనికి ఊతమిచ్చేలా న్యూ యార్క్ టైమ్స్ […]
ఒకప్పుడు గజినీ లాంటి బ్లాక్ బస్టర్ దెబ్బకు తెలుగులో మంచి మార్కెట్ ఏర్పరుచుకున్న సూర్యకు ఇప్పుడది ఏ స్థాయిలో దిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరుస డిజాస్టర్లు తన బిజినెస్ మీద తీవ్ర ప్రభావం చూపించాయి. తమిళంలో బాగానే నెట్టుకొస్తున్నప్పటికీ తను చాలా కీలకంగా భావించే తెలుగులో ఇలా జరగడం అభిమానులకు మింగుడు పడటం లేదు. సూర్య కొత్త సినిమా ఎత్తార్కుం తునివందాన్ (ఈటి) విడుదలకు సిద్ధంగా ఉంది. ముందు ఫిబ్రవరి 4 అన్నారు కానీ కరోనా ఆంక్షల […]