iDreamPost
android-app
ios-app

ఒకే డ్రస్స్‌లో ఉన్న ఈ స్టార్ హీరో, హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

  • Published Sep 07, 2024 | 10:49 AM Updated Updated Sep 07, 2024 | 10:49 AM

పై పోటోలో  ఒక డ్రెస్ లో కనిపిస్తూ ఆడియోన్స్ ను కన్ఫ్యూజ్ చేస్తున్న ఓ స్టార్ హీరో, హీరోయిన్ ఉన్నారు ఎవరో గుర్తుపట్టారా.. ?

పై పోటోలో  ఒక డ్రెస్ లో కనిపిస్తూ ఆడియోన్స్ ను కన్ఫ్యూజ్ చేస్తున్న ఓ స్టార్ హీరో, హీరోయిన్ ఉన్నారు ఎవరో గుర్తుపట్టారా.. ?

  • Published Sep 07, 2024 | 10:49 AMUpdated Sep 07, 2024 | 10:49 AM
ఒకే డ్రస్స్‌లో ఉన్న ఈ స్టార్ హీరో, హీరోయిన్ ఎవరో  గుర్తుపట్టారా..?

సినీ ఇండస్ట్రీలో పాత్రల కోసం హార్డ్ వర్క్ చేయడమే కాకుండా.. రిస్క్ చేసే యాక్టర్స్ కూడా చాలామంది ఉంటారు. అది ఎంతలా అంటే కొంతమంది హీరో, హీరోయిన్లు పాత్రల కోసం ఉన్నటుండి బరువు పెరగడం, నాజుకుగా మారిపోవడం వంటివి చేస్తుంటారు. ముఖ్యంగా హీరోయిన్స్ విషయానికొస్తే.. హీరోలకు ఏమాత్రం తక్కువ కాదు.  గ్లామరస్, డీ గ్లామరెస్, ఛాలెంజింగ్ యాక్షన్ సీన్స్ లో కూడా అందలా తారలు నటిస్తుంటారు. ఇకపోతే హీరోలు కూడా కేవలం యాక్షన్ సీన్స్, రిస్కీ స్టంట్స్ కే పరిమితం కాకుండా.. కొన్నిసార్లు లేడీ గెటప్స్ లో కూడా అలరిస్తూ.. ప్రేక్షకులను, తమను మెచ్చే అభిమానులకు షాక్ ఇస్తుంటారు. ఇక వారిని గుర్తుపట్టాడం చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు పై ఫొటోలో  ఒక డ్రెస్ లో కనిపిస్తూ ఆడియోన్స్ కన్ఫ్యూజ్ చేస్తున్న ఓ హీరో, హీరోయిన్ కూడా ఒకరు. ఇంతకీ వీరు ఎవరో కనిపెట్టారా..?

పై ఫొటోలో ఉన్న ఈ స్టార్ హీరో, హీరోయిన్స్ ను గుర్తుపట్టారా.. చూడటానికి అచ్చం  టిన్స్‌  సిస్టర్స్ మాదిరిగా ఒకేలాంటి డ్రెస్ వేసుకుని ప్రేక్షకులను షాక్ ఇస్తున్నారు. మరీ  ఆ ఫోటో కనిపిస్తున్న ఆ హీరో, హీరోయిన్స్ మరెవరో కాదు.. కోలీవుడ్ స్టార్ హీరో ‘సూర్య’, టాలీవుడ్ బ్యూటీఫుల్ హీరోయిన్ ‘శ్రియ శరన్’.  కాస్త కనిపెట్టానికి కష్టంగానే ఉన్న ఇద్దరు ఒకేలాంటి డ్రెస్ లో ప్రేక్షకులకు కన్ఫ్యూజ్ చేశారనే చెప్పవచ్చు.  అయితే సూర్య లేడీ గెటప్‌ ఏ సినిమాలో చేశాడ అని ఆశ్చర్యపోతున్నరా.. మరెమీ లేదండి ఈ హీరో ‘అయాన్’ అనే సినిమాలో లేడీ గెటప్‌ గా కనిపించాడు. ఇదే సినిమా తెలుగులో ‘వీడొక్కడే’ అనే టైటిల్‌ తో రిలీజైంది. ఇకపోతే ప్రస్తుతం సూర్య కంగువా అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఈ భారీ బడ్జెట్‌ మూవీ అక్టోబర్‌ లో రిలీజ్‌ కానున్నట్లు సమాచారం.

Shriya saran

అలాగే మరోపక్క ఫొటోలో ఉన్న హీరోయిన్ శ్రియ శరన్.. స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. అలాగే యంగ్ హీరోలందరి సరసన కూడా నటించి ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలోనే  స్టార్‌ హీరోయిన్‌ గా గుర్తింపు తెచ్చుకుంది శ్రియ. అయితే శ్రియ గెటప్‌ అనేది సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన శివాజీ సినిమాలోనిది. ఆ సినిమాలో ఓ సాంగ్‌ లో ఈ ముద్దుగుమ్మ ఇలా  డిఫరెంట్ లుక్ లో మెరిసింది. ఇక విషయం పక్కన పెడితే.. ప్రస్తుతం ఒకే డ్రెస్‌ లో కనిపించిన సూర్య, శ్రియ ఫోటోస్‌ నెట్టింట వైరల్‌ కావడంతో.. ఈ ఫోటోలో ఉన్న వీరిని గుర్తుపట్టాడం కష్టంగా మారింది. అంతేకాకుండా.. ఈ ఫోటో చూసిన చాలామంది నెటిజన్స్‌ ఇద్దరు కలిసి ఏదైన సినిమాలో నటించిన సన్నివేశమయే అని ఆశ్చర్యపోతున్నారు. మరీ, ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్న ఒకే డ్రెస్‌ లో వైరల్‌ అవుతున్న సూర్య లేడీ గెటప్‌,  శ్రియ లుక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetStarzbetJojobet GirişjojobetHoliganbet Giriş