iDreamPost
android-app
ios-app

Kanguva vs Vettaiyan: బాక్సాఫీస్ దగ్గర బిగ్ వార్.. రజినీకాంత్ ను ఢీకొంటున్న సూర్య!

  • Published Aug 19, 2024 | 11:07 AM Updated Updated Aug 19, 2024 | 11:07 AM

సూపర్ స్టార్ రజినీకాంత్ తో పోటీకి సై అంటున్నాడు కోలీవుడ్ హీరో సూర్య. ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఒకేరోజున ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దాంతో బాక్సాఫీస్ దగ్గర బిగ్ వార్ ఖాయం అంటున్నారు అభిమానులు.

సూపర్ స్టార్ రజినీకాంత్ తో పోటీకి సై అంటున్నాడు కోలీవుడ్ హీరో సూర్య. ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఒకేరోజున ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దాంతో బాక్సాఫీస్ దగ్గర బిగ్ వార్ ఖాయం అంటున్నారు అభిమానులు.

  • Published Aug 19, 2024 | 11:07 AMUpdated Aug 19, 2024 | 11:07 AM
Kanguva vs Vettaiyan: బాక్సాఫీస్ దగ్గర బిగ్ వార్.. రజినీకాంత్ ను ఢీకొంటున్న సూర్య!

చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోల సినిమాలు ఒకే రోజున విడుదల కావడం సాధారణమైన విషయమే. తాజాగా ఆగస్ట్ 15 సందర్భంగా రవితేజ మిస్టర్ బచ్చన్, రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్, చియాన్ విక్రమ్ ల తంగలాన్ మూవీస్ ఒకేరోజు బాక్సాఫీస్ వద్ద బరిలోకి దిగిన విషయం తెలిసిందే. లేటెస్ట్ గా థియేటర్ల దగ్గర మరో బిగ్ వార్ జరగబోతోంది. సూపర్ స్టార్ రజినీకాంత్ తో పోటీకి సై అంటున్నాడు కోలీవుడ్ హీరో సూర్య. ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఒకేరోజున ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

‘కంగువ’ కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రయోగాత్మక చిత్రం. యాక్షన్ ఫిల్మ్స్ తెరకెక్కించే డైరెక్టర్ శివ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని రూపొందిస్తున్నాడు. దాదాపు రూ. 300 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మాసీవ్ రెస్పాన్స్ వచ్చింది. సూర్య తన నట విశ్వరూపం చూపాడు. అక్టోబర్ 10న కంగువ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి వస్తుందని మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. ఇదిలా ఉండగా.. ఇక ఇప్పుడు అదే రోజున బరిలోకి దిగబోతున్నాడు సూపర్ స్టార్ రజినీకాంత్. వెట్టయాన్(తెలుగులో వేటగాడు) సినిమాను కూడా అక్టోబర్ 10నే రిలీజ్ చేస్తున్నాం అంటూ తాజాగా అప్డేట్ ఇచ్చారు మేకర్స్. జై భీమ్ ఫేమ్ డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ ఈ సినిమాను తెరకెక్కించాడు.

surya vs rajni kanth

కాగా.. పాన్ ఇండియా రేంజ్ లో వస్తున్న ఈ రెండు చిత్రాలు ఒకే రోజున థియేటర్లలోకి వస్తే.. బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే అంటున్నారు ఫ్యాన్స్. సూర్య కంగువ మూవీ ఇప్పటికే జనాల్లోకి వెళ్లింది. ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కానీ రజినీ వెట్టయాన్ నుంచి మాత్రం ఇంకా సరైన కంటెంట్ రాలేదు. కానీ రానా, ఫహద్ ఫాజిల్ లాంటి స్టార్ క్యాస్టింగ్ ఆ మూవీకి ఎస్సెట్. ఇక వెట్టయాన్ కు సంబంధించి ఆ మధ్య రానా చేసిన కామెంట్స్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే. మరి రెండు భారీ సినిమాలు ఒకేరోజు థియేటర్లలోకి వస్తుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ చేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbenjaminsbet girişgrandpashabet