ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తే హీరో క్రేజ్ ఎన్నో రెట్లు ఒక్కసారిగా పెరిగిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అదే సమయంలో హీరోలు.. ఇతర సినిమాలు చేయకుండా ఏళ్లకు ఏళ్లు రాజమౌళి ప్రాజెక్ట్ కే అంకితం అవ్వాల్సి ఉంటుంది. బాహుబలి ఫ్రాంచైజ్ కోసం ప్రభాస్ నాలుగేళ్లకు పైగా కేటాయించాడు. ఇక ఆర్ఆర్ఆర్ కి ముందు ఏకంగా నాలుగేళ్లు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమానే విడుదల కాలేదు. ఇలా రాజమౌళి సినిమా అంటే హీరో కనీసం […]