iDreamPost
android-app
ios-app

SSMB29.. జక్కన్న మైండ్ బ్లోయింగ్ ప్లాన్! మహేష్ ను ఢీ కొట్టడానికి బాలీవుడ్ స్టార్ హీరో?

  • Published Mar 19, 2024 | 3:24 PM Updated Updated Mar 19, 2024 | 3:30 PM

రాజమౌళి తన మూవీలో హీరో కంటే పవర్ ఫుల్ గా విలన్ రోల్ ఉండేలా చూసుకుంటాడు. ప్రస్తుతం మహేష్ మూవీలో కూడా ఇదే ట్రెండ్ ను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. SSMB29 కోసం ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరోను విలన్ గా చూపించబోతున్నట్లు న్యూస్ వైరల్ గా మారింది. మరి ఆ స్టార్ ఎవరు? తెలుసుకుందాం పదండి.

రాజమౌళి తన మూవీలో హీరో కంటే పవర్ ఫుల్ గా విలన్ రోల్ ఉండేలా చూసుకుంటాడు. ప్రస్తుతం మహేష్ మూవీలో కూడా ఇదే ట్రెండ్ ను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. SSMB29 కోసం ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరోను విలన్ గా చూపించబోతున్నట్లు న్యూస్ వైరల్ గా మారింది. మరి ఆ స్టార్ ఎవరు? తెలుసుకుందాం పదండి.

  • Published Mar 19, 2024 | 3:24 PMUpdated Mar 19, 2024 | 3:30 PM
SSMB29.. జక్కన్న మైండ్ బ్లోయింగ్ ప్లాన్! మహేష్ ను ఢీ కొట్టడానికి బాలీవుడ్ స్టార్ హీరో?

అగ్రదర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి.. తన సినిమాల విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకుంటాడు. ప్రతీ చిన్న క్యారెక్టర్ ను కూడా ప్రేక్షకుల మనసుకు హత్తుకునేలా చెక్కుతాడు. ఇక హీరో-విలన్ క్యారెక్టర్లను ఓ రేంజ్ లో తీర్చిదిద్దడం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. జక్కన్న మూవీలో హీరో ఎంత పవర్ ఫుల్ గా ఉంటాడో.. విలన్ అంతకంటే స్ట్రాంగ్ గా ఉండేలా ప్లాన్ చేస్తాడు. ఇప్పుడు కూడా ఇదే స్ట్రాటజీని మహేష్ సినిమాలో అప్లై చేస్తున్నట్లు తెలుస్తోంది. SSMB29 మూవీలో సూపర్ స్టార్ ను ఢీ కొట్టడానికి బాలీవుడ్ స్టార్ ని దింపబోతున్నట్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో న్యూస్ చక్కర్లు కొడుతోంది. మరి మహేష్ తో తలపడబోయే ఆ స్టార్ హీరో ఎవరు?

మహేష్ బాబు-రాజమౌళి కాంబినేషన్ లో ప్రతిష్టాత్మకంగా ఓ చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే స్టోరీ పూర్తైందని, ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని జక్కన్న తాజాగా క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. దీంతో ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు. అయితే SSMB29కు సంబంధించిన మరో హాట్ హాట్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దర్శకధీరుడు తన మూవీలో హీరోలకు ధీటుగా విలన్లను ఎంపిక చేసుకుంటాడు. ఇప్పుడు ఇదే సంప్రదాయాన్ని మహేష్ చిత్రానికి కూడా అప్లై చేస్తున్నాడు. అమెజాన్ అడవుల్లో జరిగే ఈ అడ్వెంచరల్ మూవీలో మహేష్ ను ఢీ కొట్టేందుకు రంగంలోకి బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్ ను దింపనున్నాడని సమాచారం.

Rajamouli bring hrithik roshan for mahesh babu movie

అయితే ఎంతో మంది హీరోలను ఈ పాత్రకు జక్కన్న పరిశీలించాడట. కానీ వారెవరూ ఈ రోల్ కు సూట్ కారని భావించి.. ఇందుకోసం హృతిక్ ను తీసుకుందామని ఫిక్స్ అయ్యాడని తెలుస్తోంది. అయితే జక్కన్న టీమ్ ఇంకా అతడిని సంప్రదించలేదని తెలుస్తోంది. కానీ రాజమౌళి మదిలో మాత్రం హృతికే ఉన్నాడని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఏప్రిల్ 9 ఉగాది రోజున ఈ చిత్రం అఫీషియల్ గా షూటింగ్ ను ప్రారంభించుకోనున్నట్లు తెలుస్తోంది. మరి మహేష్-హృతిక్ ఒకే స్క్రీన్ పై కనిపిస్తే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: OTT Movie: OTTలోకి సూపర్ హిట్టైన సైన్స్ ఫిక్షన్, యాక్షన్ థ్రిల్లర్‌! అస్సలు మిస్ కాకండి!

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş