Swetha
ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు థియేటర్స్ లో కాకుండా ఓటిటిలో మంచి టాక్ సంపాదించుకుంటున్నాయి. అందులోను డైరెక్ట్ తెలుగు సినిమాలకు మరింత ఆదరణ లభిస్తుంది. అలా రీసెంట్ గా వచ్చిన తెలుగు సినిమా జిగ్రీస్. టాలీవుడ్ యువ నటులు కృష్ణ బురుగుల, ధీరజ్ ఆత్రేయ, మణి వక్కా రామ్ నితిన్ ఈ సినిమాలో మెయిన్ లీడ్స్ గా నటించారు.

ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు థియేటర్స్ లో కాకుండా ఓటిటిలో మంచి టాక్ సంపాదించుకుంటున్నాయి. అందులోను డైరెక్ట్ తెలుగు సినిమాలకు మరింత ఆదరణ లభిస్తుంది. అలా రీసెంట్ గా వచ్చిన తెలుగు సినిమా జిగ్రీస్. టాలీవుడ్ యువ నటులు కృష్ణ బురుగుల, ధీరజ్ ఆత్రేయ, మణి వక్కా రామ్ నితిన్ ఈ సినిమాలో మెయిన్ లీడ్స్ గా నటించారు. నవంబర్ 14న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటిటి స్ట్రీమింగ్ కు వచ్చేసింది.
ఈ సినిమా కథ విషయానికొస్తే.. నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. . ఒకరోజు రాత్రి ఫుల్‌గా తాగేసి గోవా వెళ్లాలని అనుకుంటారు. అలా వెళ్తూ ఉండగా దారిలో కార్ ట్రబుల్ ఇస్తుంది. కట్ చేస్తే అక్కడ ఓ కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుంది. అక్కడ నుంచి కథ మలుపు తిరుగుతుంది. వీరు గోవా వరుకు చేరుకున్నారా ? రాత్రికి రాత్రి ఆ కార్ లోనే ఎందుకు వెళ్లాలని అనుకున్నారు ? అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ? చివరికి ఈ నలుగురు స్నేహితుల కథ ఏమైంది ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
జిగ్రీస్ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ సన్‌నెక్ట్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమా జనవరి 6నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్స్‌లో పెద్దగా మెప్పించని ఈ సినిమా ఓటిటి లో ఎలాంటి టాక్ సంపాదించుకుంటుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.