Swetha
చాలా కాలం తర్వాత చిరంజీవి కంబ్యాక్ ఇవ్వబోతున్నాడని .. మెగా ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు . అటు అనిల్ కూడా చిరంజీవిని పాత సినిమాల స్టైల్ , మ్యానరిజంతోనే చూపించాడు. కాస్త కామెడీగా , కాస్త సీరియస్ గా , కాస్త కొత్తగా మన శంకర వరప్రసాద్ గారు ఈ సంక్రాంతికి వస్తున్నారు. ఇప్పటికి రిలీజ్ చేసిన కొన్ని సాంగ్స్ , ట్రైలర్ సోషల్ మీడియాలో తెగ సౌండ్ చేస్తున్నాయి .

చాలా కాలం తర్వాత చిరంజీవి కంబ్యాక్ ఇవ్వబోతున్నాడని .. మెగా ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు . అటు అనిల్ కూడా చిరంజీవిని పాత సినిమాల స్టైల్ , మ్యానరిజంతోనే చూపించాడు. కాస్త కామెడీగా , కాస్త సీరియస్ గా , కాస్త కొత్తగా మన శంకర వరప్రసాద్ గారు ఈ సంక్రాంతికి వస్తున్నారు. ఇప్పటికి రిలీజ్ చేసిన కొన్ని సాంగ్స్ , ట్రైలర్ సోషల్ మీడియాలో తెగ సౌండ్ చేస్తున్నాయి . ట్రైలర్ లో ఎక్కడో కాస్త లోటుపాట్లు ఉన్న ఫీలింగ్ కొంతమందిలో కలిగిన మాట వాస్తవమే. రిలీజ్ మరో ఐదు రోజులు సమయం ఉంది కాబట్టి ఇంకో ట్రైలర్ ను వదులుతారో లేదా అన్నీ థియేటర్లోనే అంటారో చూడాలి.
ఇక బుకింగ్స్ విషయానికొస్తే.. ఆల్రెడీ యూఎస్ మార్కెట్ లో స్ట్రాంగ్ బుకింగ్స్ ని కనబరుస్తున్నారు మన శంకర వరప్రసాద్ గారు. కేవలం ఇండియాలోనే కాకుండా వరల్డ్ వైడ్ గా ఈ సినిమా భారీ టార్గెట్స్ తో బరిలోకి దిగుతుంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా సుమారు 90 కోట్లకు పైగా బిజినెస్ చేసినట్టు టాక్ వినిపిస్తుంది. ఇక వరల్డ్ వైడ్ గా మన శంకర వరప్రసాద్ గారు 200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టాల్సి ఉంది. సో శంకర వరప్రసాద్ గారు గట్టెక్కాలంటే ఇంత మొత్తం కలెక్షన్స్ ను రాబట్టాలి. ఇక ఈలోగా మూవీ నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.