iDreamPost
android-app
ios-app

మరో డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాతో వస్తున్న సత్య

  • Published Jan 05, 2026 | 11:54 AM Updated Updated Jan 05, 2026 | 11:54 AM

ఇంటిల్లిపాది కలిసి చక్కగా నవ్వుకుంటూ సినిమా చూడాలంటే అది కేవలం కామిడి మూవీస్ తో మాత్రమే సాధ్యం. ఇక ఈ జెనెరేషన్ లో అలాంటి కాన్సెప్ట్స్ తో వస్తున్న హీరో సత్య. మత్తు వదలరా సినిమా నుంచి ఇదే స్టైల్ ను ఫాలో అవుతూ వస్తున్నారు. ఇప్పుడు మరో డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాతో వచ్చేస్తున్నారు

  • Published Jan 05, 2026 | 11:54 AMUpdated Jan 05, 2026 | 11:54 AM
మరో డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాతో వస్తున్న సత్య

ఇంటిల్లిపాది కలిసి చక్కగా నవ్వుకుంటూ సినిమా చూడాలంటే అది కేవలం కామిడి మూవీస్ తో మాత్రమే సాధ్యం. ఇక ఈ జెనెరేషన్ లో అలాంటి కాన్సెప్ట్స్ తో వస్తున్న హీరో సత్య. మత్తు వదలరా సినిమా నుంచి ఇదే స్టైల్ ను ఫాలో అవుతూ వస్తున్నారు. ఇప్పుడు మరో డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాతో వచ్చేస్తున్నారు. ఈ సినిమా పేరే జెట్ లీ. ఈ సినిమాలో సత్య , వెన్నెల కిషోర్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. కథకు తగినట్టుగానే చాలా డిఫరెంట్ గా డైలాగ్స్ ను డిజైన్ చేసుకుని నవ్వించడానికి రెడీ అవుతున్నారు.

తాజాగా మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ గ్లిమ్ప్స్ ను గమనిస్తే ఇటు హైజాక్ దగ్గర నుంచి టర్బయిలెన్స్ వరకు సినిమాలో చాలా వరకు… ఫ్లైట్ జర్నీనే చూపించారు. అప్పట్లో హైజాక్ కాన్సెప్ట్ తో గగనం అనే ఓ సీరియస్ సినిమా వచ్చింది. కానీ ఈసారి సీరియస్ సినిమా కాదనే క్లారిటీ అయితే వచ్చింది. ఇక సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది. ముందు ముందు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయనేది చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.