Swetha
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాజాసాబ్ సినిమా రిలీజ్ అయిపొయింది. ప్రస్తుతానికైతే మిక్సెడ్ టాక్ వస్తుంది. సరే టాక్ సంగతి ఎలా ఉన్నా సరే ప్రభాస్ అభిమానులైతే పండగ చేసుకుంటున్నారు . ఎదో ఈవెంట్ లో ఎస్ కె ఎన్ చెప్పినట్టు పండగ పండగ రాజాసాబ్ పండగ అని సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. బాహుబలి ముందు ప్రభాస్ రేంజ్ వేరు ఇప్పుడు ప్రభాస్ రేంజ్ వేరు.

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాజాసాబ్ సినిమా రిలీజ్ అయిపొయింది. ప్రస్తుతానికైతే మిక్సెడ్ టాక్ వస్తుంది. సరే టాక్ సంగతి ఎలా ఉన్నా సరే ప్రభాస్ అభిమానులైతే పండగ చేసుకుంటున్నారు . ఎదో ఈవెంట్ లో ఎస్ కె ఎన్ చెప్పినట్టు పండగ పండగ రాజాసాబ్ పండగ అని సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. బాహుబలి ముందు ప్రభాస్ రేంజ్ వేరు ఇప్పుడు ప్రభాస్ రేంజ్ వేరు. ప్రస్తుతం ప్రభాస్ మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా హీరో. అదేంటో తెలియదు కానీ బాహుబలి తర్వాత ప్రభాస్ చాలానే డేరింగ్ స్టెప్స్ తీసుకున్నాడు. ప్రస్తుతం రాజాసాబ్ కూడా ప్రభాస్ కెరీర్ లో ఓ డేరింగ్ స్టెప్ లాంటిదే.
కచ్చితంగా ప్రభాస్ కు ఇది తన కెరీర్ లో ఔట్ ఆఫ్ ది బాక్స్ సినిమా అని చెప్పొచ్చు. అయితే ఈ సినిమాకు కూడా పార్ట్ 2 అనౌన్స్ చేసిన సంగతి తెలియనిది కాదు. పార్ట్ 2 ఉంటుందని ట్రైలర్ తోనే హింట్ ఇచ్చేసాడు. ట్రైలర్ లో జోకర్ గెటప్ లో ఉన్న ప్రభాస్ పార్ట్ 2 లో కనిపిస్తాడట. అటు థియేటర్లో కూడా సినిమా అంతా అయ్యాక పార్ట్ 2 ను అనౌన్స్ చేశారు. పార్ట్ పేరు ది రాజా సాబ్ సర్కస్ 1935 అని పెట్టారు. ఇప్పుడు పార్ట్ 2 ఉంటుందా లేదా అనే సందేహాలు కూడా కొంతమందిలో కలుగుతున్నాయి. కానీ పార్ట్ 2 లేకపోతే మాత్రం కథ ఇంకంప్లీట్ గానే ఉంటుంది.
ఈ పార్ట్ లో జోకర్ లుక్ ఎదో చూపించాలి కాబట్టి చూపించాడు కాబట్టి.. ఆ జోకర్ వెనుక ఉన్న అసలు కథ తెలియాలంటే పార్ట్ 2 ఉండాల్సిందే. పైగా మారుతీ ముందే కథ రాసుకుని ఉంచుకోలేదట. పార్ట్ 1 కి వచ్చే రెస్పాన్స్ ను బట్టి పార్ట్ 2 ఉంటుందనే టాక్స్ కూడా వినిపించాయి. సో మారుతిపై ఇప్పుడు మరింత బాధ్యత పెరిగింది. సో రాజాసాబ్ పార్ట్ 2 కూడా ప్రభాస్ కు చాలా డేరింగ్ స్టెప్ అని చెప్పకుండా ఉండలేం. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.