iDreamPost
android-app
ios-app

జక్కన్న ప్రమోషన్స్ మొదలుపెట్టాడు.. ఇక విధ్వంసమే

  • Published Oct 21, 2025 | 3:12 PM Updated Updated Oct 21, 2025 | 3:12 PM

రాజమౌళి ఓ సినిమా స్టార్ట్ చేసాడంటే ఇక ఆ సినిమాకు సంబందించిన ప్రతిదీ ఆడియన్స్ కు స్పెషల్ గానే ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ మహేష్ తో సినిమా షూట్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఈసారి మాత్రం మూవీ స్టార్ట్ చేసే ముందు ఎలాంటి అనౌన్సుమెంట్ ఇవ్వలేదు. అప్పుడప్పుడు లీకులు వచ్చినా సరే.. అది రాజమౌళి నుంచి వింటే అదొక శాటిస్ఫ్యాక్షన్ లా ఫీల్ అవుతూ ఉంటారు ప్రేక్షకులు.

  • Published Oct 21, 2025 | 3:12 PMUpdated Oct 21, 2025 | 3:12 PM
జక్కన్న ప్రమోషన్స్ మొదలుపెట్టాడు.. ఇక విధ్వంసమే

రాజమౌళి ఓ సినిమా స్టార్ట్ చేసాడంటే ఇక ఆ సినిమాకు సంబందించిన ప్రతిదీ ఆడియన్స్ కు స్పెషల్ గానే ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ మహేష్ తో సినిమా షూట్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఈసారి మాత్రం మూవీ స్టార్ట్ చేసే ముందు ఎలాంటి అనౌన్సుమెంట్ ఇవ్వలేదు. అప్పుడప్పుడు లీకులు వచ్చినా సరే.. అది రాజమౌళి నుంచి వింటే అదొక శాటిస్ఫ్యాక్షన్ లా ఫీల్ అవుతూ ఉంటారు ప్రేక్షకులు. ఇక మహేష్ బర్త్ డే రోజు మాత్రం నవంబర్ లో ఓ అప్డేట్ ఉంటుందని చెప్పారు.

ఇక ఇప్పడు దాదాపు ఆ డేట్ ను ఫిక్స్ చేసినట్టే అని టాక్. దానికి తగినట్టు ఎరేంజ్మెంట్స్ కూడా జరుగుతున్నాయంట. నవంబర్ 11 లేదంటే 15 తేదీల్లో హైదరాబాద్ లో ఓ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇదివరకు ఈవెంట్స్ అన్నీ కూడా రామోజీ ఫిలిం సిటీలోనే జరిగాయో. అయితే ఈసారి మాత్రం హైదరాబాద్ సిటీలోనే చేసేందుకు డిసైడ్ అయ్యారట. ఈ ఈవెంట్ లో మూవీ టైటిల్ ను , సినిమాకు సంబందించిన ఓ గ్లిమ్ప్స్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.

సినిమా రావడానికి ఎంత లేదన్న రెండేళ్ల సమయం పడుతుంది. సో ఈలోపు ఆడియన్స్ ను ఎంగేజింగ్ గా ఉంచాలంటే ఇలాంటి అప్డేట్స్ ఇస్తూనే ఉండాలి. గ్లిమ్ప్స్ కు సంబంధించిన ఎడిటింగ్ కూడా కంప్లీట్ అయిందట. ఇవి మాత్రమే కాకుండా వేరే కొన్ని సర్ప్రైజ్ లు కూడా నవంబర్ లో ఉండబోతున్నాయట. అలాగే అక్టోబర్ ఎండ్ కి బాహుబలి రాబోతుంది. అందులో ఓ సర్ప్రైజ్ ఉంటుందన్నారు. సో నవంబర్ అంతా రాజమౌళి సర్ప్రైజ్ లే ఉన్నాయి. అవి ఏంటో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.