Swetha
మహేష్ బాబు రాజమౌళి సినిమా స్టార్ట్ అయినప్పటినుంచి హైప్ అలానే ఉంది . ఈ మధ్యనే ఓ ఈవెంట్ అరేంజ్ చేసి సినిమా టైటిల్ ను.. గ్లిమ్ప్స్ ని రిలీజ్ చేశారు. ఇక సినిమా ఎలా ఉండబోతుంది అనేది అందరికి ఓ క్లారిటీ వచ్చేసింది . ఈ సినిమాను కేఎల్ నారాయణ , ఎస్.ఎస్. కార్తికేయ కలిసి నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి సినిమా అంటే త్వరగా వస్తుంది అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు.

మహేష్ బాబు రాజమౌళి సినిమా స్టార్ట్ అయినప్పటినుంచి హైప్ అలానే ఉంది . ఈ మధ్యనే ఓ ఈవెంట్ అరేంజ్ చేసి సినిమా టైటిల్ ను.. గ్లిమ్ప్స్ ని రిలీజ్ చేశారు. ఇక సినిమా ఎలా ఉండబోతుంది అనేది అందరికి ఓ క్లారిటీ వచ్చేసింది . ఈ సినిమాను కేఎల్ నారాయణ , ఎస్.ఎస్. కార్తికేయ కలిసి నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి సినిమా అంటే త్వరగా వస్తుంది అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఎంత లేట్ అయినాసరే కంటెంట్ మీద నమ్మకంతో వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు రిలీజ్ డేట్ మీద ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది .
ఇది ఇప్పట్లో వచ్చే సినిమా ఏమి కాదు.. ఈ సినిమా రాడానికి ఎంతలేదన్నా ఓ ఏడాది సమయం పడుతుంది. ఈ సినిమాను వచ్చే ఏడాది అంటే 2027 ఏప్రిల్ 9న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. శ్రీరామనవమి సంధర్బంగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారట. ఇప్పటికే సినిమా మీద ఉన్న బజ్ కు ఇప్పుడు ఈ రిలీజ్ డేట్ అనౌన్సుమెంట్ యాడ్ అయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ న్యూస్ తెగ చెక్కర్లు కొడుతోంది. ఈ సినిమాను కంప్లీట్ MAX ఫార్మాట్‌లో చిత్రికిస్తున్న సంగతి తెలిసిందే. అసలు చెప్పిన టైం కి వస్తుందో లేదో తెలియదు కానీ ఈ న్యూస్ మాత్రం మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అని చెప్పాల్సిందే. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.