iDreamPost
android-app
ios-app

గ్లోబ్ ట్రాటర్ .. చీఫ్ గెస్ట్ గా జేమ్స్ కామెరాన్

  • Published Nov 13, 2025 | 3:46 PM Updated Updated Nov 13, 2025 | 3:46 PM

రాజమౌళి ఏం ప్లాన్ చేసిన అది వేరే లెవెల్ లోనే ఉంటుందన్న సంగతి తెలియనిది కాదు. ఇక రీసెంట్ గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ సడెన్ సర్ప్రైజ్ లు వస్తున్న సంగతి తెలిసిందే. ఇంకో రెండు రోజుల్లో గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈలోపు ఎలాంటి సర్ప్రైజ్ లు వస్తాయో అని అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

  • Published Nov 13, 2025 | 3:46 PMUpdated Nov 13, 2025 | 3:46 PM
గ్లోబ్ ట్రాటర్ .. చీఫ్ గెస్ట్ గా జేమ్స్ కామెరాన్

రాజమౌళి ఏం ప్లాన్ చేసిన అది వేరే లెవెల్ లోనే ఉంటుందన్న సంగతి తెలియనిది కాదు. ఇక రీసెంట్ గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ సడెన్ సర్ప్రైజ్ లు వస్తున్న సంగతి తెలిసిందే. ఇంకో రెండు రోజుల్లో గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈలోపు ఎలాంటి సర్ప్రైజ్ లు వస్తాయో అని అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ కు సంబంధించిన ప్లానింగ్స్ చాలా పకడ్బందీగా జరగబోతున్నాయట. రాజమౌళి కూడా దానికి సంబందించిన వీడియోను రిలీజ్ చేశారు.

అయితే ఈ ఈవెంట్ కు లీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరాన్ వస్తున్నారని.. ఈ ఈవెంట్ మీద భారీ హైప్ ఏర్పడింది. ఓ టాలీవుడ్ సినిమా కోసం హాలీవుడ్ డైరెక్టర్ వస్తున్నాడంటే అది మామూలు విషయం కాదు. ఆయన చేతుల మీదగాని టైటిల్ లాంచ్ ఈవెంట్ జరగబోతుందట. ఈ కార్యక్రమం నవంబర్ 15వ తేదీ సాయంత్రం 6 గంటలకు రామోజీ ఫిలిం సిటీలో ఘనంగా జరగబోతుందట. ఈ ఈవెంట్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ జియో హాట్స్టార్ సొంతం చేసుకుంది. ఈ ఈవెంట్ కు గెస్ట్ లుగా ఇంకెవరెవరు వస్తారో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.