Swetha
బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాడు నవీన్ పోలిశెట్టి. స్టార్ ఎంటర్టైనర్ గా పేరు సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు పండగకు అనగనగ ఓ రాజు సినిమాతో రాబోతున్నాడు. ముందు నుంచి ప్రమోషన్స్ ను తన భుజాలపై వేసుకుని చేస్తూ ఉన్నాడు. సినిమా అనౌన్సుమెంట్ కూడా డిఫరెంట్ గానే ఉంది

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాడు నవీన్ పోలిశెట్టి. స్టార్ ఎంటర్టైనర్ గా పేరు సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు పండగకు అనగనగ ఓ రాజు సినిమాతో రాబోతున్నాడు. ముందు నుంచి ప్రమోషన్స్ ను తన భుజాలపై వేసుకుని చేస్తూ ఉన్నాడు. సినిమా అనౌన్సుమెంట్ కూడా డిఫరెంట్ గానే ఉంది. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తుండగా, శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. తాజాగా మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
ఈ ట్రైలర్ ను గమనిస్తే.. ది. అనగనగ ఒక రాజు ఆ రాజుకు చాలా పెద్ద మనసు అంటూ నాగార్జున వాయిస్ ఓవర్ తో ఈ ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ కామెడీ పంచ్ లతో నవ్విస్తూనే ఉన్నాడు. ట్రైలర్ చూసిన తర్వాత అందరిలో పండగ వైబ్స్ స్టార్ట్ అయిపోయినట్టు అనిపించడం ఖాయం. సంక్రాంతికి ఇది అసలైన సినిమా అని అనిపిస్తుంది. అటు మీనాక్షి కూడా ఎప్పటిలానే అందరిని ఆకట్టుకుంది. జనవరి 14న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈలోపు సినిమా నుంచి ఎలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వస్తాయో.. నవీన్ పోలిశెట్టి ఎలాంటి ప్రమోషన్స్ చేస్తాడో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.