Swetha
సాలిడ్ కంబ్యాక్ హిట్ కోసం చిరంజీవి ఎంత వెయిట్ చేస్తున్నారో తెలీదు కానీ.. మెగా ఫ్యాన్స్ మాత్రం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. రేపు తిరుపతిలో ఈవెంట్ ఎరేంజ్ చేసి సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్న సంగతి ఆల్రెడీ అనౌన్స్ చేశారు. నిజానికి ఈపాటికి అనిల్ ప్రమోషన్స్ జోరుగా సాగాలి కానీ ఈసారి ఎందుకో అనిల్ ఈ విషయంలో అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు.

సాలిడ్ కంబ్యాక్ హిట్ కోసం చిరంజీవి ఎంత వెయిట్ చేస్తున్నారో తెలీదు కానీ.. మెగా ఫ్యాన్స్ మాత్రం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. రేపు తిరుపతిలో ఈవెంట్ ఎరేంజ్ చేసి సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్న సంగతి ఆల్రెడీ అనౌన్స్ చేశారు. నిజానికి ఈపాటికి అనిల్ ప్రమోషన్స్ జోరుగా సాగాలి కానీ ఈసారి ఎందుకో అనిల్ ఈ విషయంలో అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. అలాగే నయనతారతో ప్రమోషనల్ డైలాగులు చెప్పించి సర్ప్రైజ్ లు కూడా ఇస్తున్నాడు .ఇక ఇప్పుడు సినిమాకు ఇంకో 9 రోజులు ఉందన్న సమయంలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను రివీల్ చేశారు.
తాజాగా విడుదలైన ‘వరప్రసాద్ టీమ్’ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో చిరంజీవి వెనుక హర్షవర్థన్, కేథరిన్, అభినవ గోమఠం ఇంకా మూవీలో నటించిన వారు ఉన్నారు. ఈ సినిమా మీద హైప్ బానే ఉన్నా ఇంకా ఎక్కడో ఎదో మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఆడియన్స్ లో ఉంది. బహుశా ఆ ట్రైలర్ కాస్త రిలీజ్ చేస్తే ఉన్న ఈ అనుమానాలు కూడా పోతాయేమో చూడాలి . మరోవైపు ఓవర్సీస్‌లో అప్పుడే టికెట్ బుకింగ్స్ షురూ అయ్యాయి. యుఎస్ లో ఇప్పటికే ఐదువేలకు పైగా టికెట్స్ అమ్ముడయ్యాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఎలాంటి హిస్టరీ క్రియేట్ చేస్తుందో చూడాలి . మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.