Swetha
ప్రస్తుతం అటు నార్త్ ఇటు సౌత్ ను కవర్ చేస్తూ.. బిజీగా ఉన్న హీరోయిన్స్ లో శోభిత ధూళిపాళ్ల కూడా ఒకరు. ఈమె నుంచి ఈ మధ్య కాలంలో వెండితెరపై , ఓటిటి లో వచ్చిన సినిమాలు ఏమి లేవు. అడపా దడపా నాగచైతన్యతో పాటు సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంది.

ప్రస్తుతం అటు నార్త్ ఇటు సౌత్ ను కవర్ చేస్తూ.. బిజీగా ఉన్న హీరోయిన్స్ లో శోభిత ధూళిపాళ్ల కూడా ఒకరు. ఈమె నుంచి ఈ మధ్య కాలంలో వెండితెరపై , ఓటిటి లో వచ్చిన సినిమాలు ఏమి లేవు. అడపా దడపా నాగచైతన్యతో పాటు సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంది. ఇక ఇప్పుడు శోభిత దూళిపాళ్ల నుంచి ఓటిటి లో ఓ ఇంట్రెస్టింగ్ సినిమా రాబోతుంది. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళం , హిందీ భాషల్లో కూడా స్ట్రీమింగ్ చేయనున్నారట. జనవరి 23 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతుంది.
ఈ సినిమాను సురేష్ బాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శోభిత ఓ పోడ్ క్యాస్టర్ గా కనిపించబోతుంది. ‘చీకట్లు కమ్ముకునే ముందే సంధ్య వచ్చేస్తుంది.. సిద్ధంగా ఉండండి’ అంటూ ఈ పోస్టర్ ను రిలీజ్ చేశారు. సోషల్ మీడియాలో ఈ పోస్టర్ ట్రెండింగ్ అవుతుంది. ఈ సినిమాకు శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారికి ఈ సినిమా బెస్ట్ ఛాయస్. కాబట్టి అసలు మిస్ చేయకుండా చూడండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.