iDreamPost
android-app
ios-app

మన శంకర వరప్రసాద్ గారు అన్నీ థియేటర్ లోనే అంటారా !

  • Published Jan 05, 2026 | 12:34 PM Updated Updated Jan 05, 2026 | 12:34 PM

అనిల్ రావిపూడి సినిమాలో కంటెంట్ కు తిరుగుండదు . కామిడి టైమింగ్స్ , పంచ్ లైన్స్ , సీరియస్ సిట్యువేషన్ లో కూడా నవ్వు తెప్పించడం అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. అలాగే అనిల్ ప్రమోషన్స్ , ట్రైలర్ కట్స్ కూడా డిఫరెంట్ గానే ఉంటాయి. అలాంటిది ఇప్పుడు మన శంకర వరప్రసాద్ గారి విషయంలో మాత్రం ఎక్కడో అనిల్ వెనుకబడ్డాడు అనిపిస్తుంది.

  • Published Jan 05, 2026 | 12:34 PMUpdated Jan 05, 2026 | 12:34 PM
మన శంకర వరప్రసాద్ గారు అన్నీ థియేటర్ లోనే అంటారా !

అనిల్ రావిపూడి సినిమాలో కంటెంట్ కు తిరుగుండదు . కామిడి టైమింగ్స్ , పంచ్ లైన్స్ , సీరియస్ సిట్యువేషన్ లో కూడా నవ్వు తెప్పించడం అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. అలాగే అనిల్ ప్రమోషన్స్ , ట్రైలర్ కట్స్ కూడా డిఫరెంట్ గానే ఉంటాయి. అలాంటిది ఇప్పుడు మన శంకర వరప్రసాద్ గారి విషయంలో మాత్రం ఎక్కడో అనిల్ వెనుకబడ్డాడు అనిపిస్తుంది. సరే ప్రమోషన్స్ స్పెషల్ గా లేకపోయినా ట్రైలర్ లో అదరగొడతాడులే అనుకుంటే. ట్రైలర్ కు కూడా ఊహించినంత స్పందన రావడం లేదు. అంతా బాగానే ఉన్నా ఇంకా ఎక్కడో కాస్త వెలితి అయితే కనిపిస్తుంది.

వింటేజ్ చిరుని అందరికి పరిచయం చేయాలనీ అనుకోవడంలో తప్పు లేదు. కానీ కథను పక్కన పెట్టి మరీ చిరును హైలెట్ చేయడమే కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. సరే ఇదంతా పక్కన పెట్టేస్తే అసలు అనిల్ ఇలా చేయడు కదా.. బహుశా అసలు కథను కంటెంట్ ను దయచేసి డైరెక్ట్ గా థియేటర్స్ లో సర్ప్రైజ్ చేస్తాడా అని మరో వైపు అందరికి సందేహాలు కలుగుతున్నాయి. కానీ ప్రేక్షకులను ప్రిపేర్ చేయాలంటే మాత్రం ఈ డొసేజ్ సరిపోదు . రిలీజ్ కు ముందు మరో ట్రైలర్ అనిల్ రెడీ చేసుకోవాల్సిందే.

రాజాసాబ్ నుంచి ఇప్పటికే రెండు టీజర్లు , రెండు ట్రైలర్ లతో ప్రేక్షకులను ప్రిపేర్ చేస్తున్నాడు మారుతి. ఎంత టాప్ హీరోల సినిమాలైనా రిలీజ్ కు ముందు ప్రేక్షకుల పల్స్ ను క్యాచ్ చేయడం ఇంపార్టెంట్ ఏ . సో ఎవరి ప్రిపరేషన్స్ లో వాళ్ళు ఉన్నారు. ఇక అనిల్ ఈ ఫీడ్ బ్యాక్ తో ఉన్న ఈ కొద్దీ సమయాన్ని ఎలా యూజ్ చేసుకుంటాడో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.